2881* వ రోజు .... ...
15-9.23 – భాద్రపద శుక్రవారం వీధి పారిశుద్ధ్య శ్రమ జరిగింది బందరు, మునసబు ఉభయ వీధుల్లో ఐతే - జరిపింది 24 మంది, బాగుపడింది యాభైయ్యేసి గజాలు, కార్యక్రమాన్ని చూస్తూనూ - అభివాదాలు చేస్తూనూ- అటూ ఇటూ వెళ్లింది ఏ నూట ఏభైమందో!
నేటి ...
READMORE
2880* వ రోజు .... ...
అది ఈ గురువారం (14-9-23) వేకువ 4.13 కు మొదలై 6.09 కి ముగిసెను. దాన్ని నిర్వహించిన శ్రమకారులు 22 మంది - వారి కర్మక్షేత్రం బందరు మార్గంలోని కర్మల భవన - అమరావతి రాజ ప్రాసాద ప్రాంతం - అంతేగాక, 2 రహదారి ఉద్యానముల, 1...
READMORE
2879* వ రోజు .... ...
బుధవారం (13-9.23) వేకువ 4.14 - 6.08 వేళల నడుమ SRYSP కళాశాల కుడి ఎడమలుగా బందరు రహదారి కేంద్రంగా నెలకొన్న శ్రమ అది! శ్రమ కార్యకర్తలదైతే - ఫలితంగా ఇక్కడి 100 గజాల విశాల వీధి సౌందర్యమూ, గంగులపాలెం వీధిలో అందమై...
READMORE
2878* వ రోజు .... ...
మంగళవారం (12.9.23) వేకువ కూడ వాళ్ల ప్రయత్నం గంగులవారిపాలెం బాటలోనే – బండ్రేవు కోడు కాలువ సమీపాననే జరిగింది. వానలో - ఉరుములు, మెరుపులో ఉన్నా - రెస్క్యూ టీం వాళ్లకేం లెక్క?
వానలకు పైరులేమో గాని, రోడ్ల మార్జిన్ల కలుపూ, పిచ్చి మొక్కలూ మాత్రం ఏపుగా పెరుగుతున్నవి! పూల మొక్కల పాదులనిండా గడ్డి మాత్రం దట్టం...
READMORE
2876* వ రోజు...
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం!
స్ధిరవారం వేకువ సుస్థిర శ్రామిక యజ్ఞం! @2876*...
READMORE