...

3105*వ రోజు ...

    అవి ఏప్రిల్ - మే మాసాల ఠారెత్తించే ఎండలైనా – జోరు మురుగు వానలైనా - డిసెంబరు, జనవరి నెలల వణికించే చలైనా – ఆగక పదేళ్లుగా కొనసాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో నేటిది పరిమిత శ్రమదానం! అంటే 4+3 గ్గురి శ్రమార్పణమన్న మాట!          ఒక గట్టి కార్యకర్త మోకాలు వాచి, కదల్నీయక పోగా రెస్క్యూ పనుల్లో బాగా ఢక్కా – మొక్కీలు తినీ తినీ రాటుతేలిన న...

READMORE
...

3104*వ రోజు...

 చూసి తీరవలసిన ఆదివారం (28-4-24) నాటిశ్రమ వేడుక ! --@3004*   సదరు వేడుక 33+3+1 = 37 మంది జరుపుకొన్నది. వీరిలో  మొదటి సంఖ్య - 6 గురు మహిళల్తో సహా అసలు కార్యకర్తల్దీ, రెండోది  ట్రస్టు కార్మికుల్దీ, చివరిది పురిటి గడ్డ నుండి వచ్చి మరీ సామాజిక శ్రమ సౌందర్యాన్ని వీక్షించిన అతిధి కార్యకర్తదీ!...

READMORE
...

3103*వ రోజు...

    ఆరోజు పేరు శనివారం, (తే)ది 27 వదీ, మాసం ఏప్రిల్, సమయం 4.15 - 6.10 కి పరిమితం, స్థలం 6 వ నంబరు కాల్వ మీద వంతెన కటూ - ఇటూగా!          నారాయణరావునగర్ వైపుగా పంటకాల్వ ఉత్తరం గట్టు 50 గజాలూ, వంతెనకు దక్షిణ పశ్చిమంగా 50-60 గజాల వీధీ ఈ వేకువ కాలం కార్యకర్తల చెమటను రుచి చూశాయి! తత్ఫలితంగా నాలుగైదు  ముళ్ల - పూలచెట్ల 30-40 కొమ్మలకు...

READMORE
...

3102*వ రోజు...

తొమ్మిదిన్నరేళ్లకు పైగా అది విరామ మెరుగని శ్రమ! అటు గ్రామ బాధ్యతే తెలియని కొందరు వీధి పారిశుద్ధ్య విచ్ఛిన్నకారులూ - ఇటు పాతిక - ముప్పై- నలభై మంది అయాచిత శ్రమదాతలూ! ఉభయులూ వెనక్కి తగ్గనప్పుడు - ఈ సమ ఉజ్జీల పోరాట ఫలితం ఎప్పటికి తెమిలేను?             ఏ ఒక్క స్వచ్ఛ కార్యకర్తా, ఏ ఒక్క రోజూ వీధికెక్కి శ్రమించనవసరం లేని మంచి కాలం ఈ చల్లపల్లికి ఎప్పుడు వస్తుంది?...

READMORE
...

3101*వ రోజు...

    ఈ గురువారం (25.4.24) వేకువ గంటా 50 నిముషాల పాటు సదరు మైలురాయిని దాటించిన స్వచ్ఛ కార్యకర్తలు 5+17+3 = 25 మంది! ఆ స్థలం బెజవాడ వెళ్ళే బాటకు చెందిన 6 వ నంబరు పంట కాల్వ వంతెన ప్రాంతం! సమయం కొలత 4.20 - 6.10! పొందగలిగితే - ఆ సత్కార్యాచరణ స్ఫూర్తి వెలకట్టలేనిది!           ఏ గ్రామస్తులైనా - ఏకాస్త స్వచ్ఛ – పరిశుభ్ర స్ఫురణ ఉన్నా - ఆ బాటలో వెళ్లేప్పుడు కొంచెం నిదానించి, పరిశీలించి, 2 వారాల క్రితం ఆ రహ...

READMORE
<< < ... 140 141 142 143 [144] 145 146 147 148 ... > >>