3093*వ రోజు...
బుధవారం 17-4-24 - శ్రీరామనవమి పర్వదినాన - చల్లపల్లి నుండి విజయవాడ రహదారిలో - పద్మప్రియ దుకాణం - వినాయక ఏజెన్సీల నడుమ గంటా 45 నిముషాల పాటు నెరవేరిన సామాజిక బాధ్యతలవి! ఈనాటి పనిపాటుల సోదరులు 23 మంది. వారిలో ఎనమండుగురు మినహా మిగిలిన 15 గురూ నిర్ణీత సమయం ముందుగానే విజయవాడ రహదారి పైకి చేరుకొనిరి!
ఒక ...
READMORE
3092*వ రోజు...
మంగళవారం (16.4.24) వేకువ క్రొత్తగా మళ్లీ కలిసిన BSNL కార్యకర్తతో సహా 4:20 కే గస్తీ గది వద్ద 6 గురి కలయిక; అక్కడి నుండి 3 కిలోమీటర్లకు పైగా దూరాన పాగోలు గ్రామం వెలుపలకు చేరిక; 6:10 దాక 6 ½ అడుగుల్లోతు డ్రైనులో దిగి, వాళ్ళు ప్రోగేసిన బళ్ల కొద్దీ వ్యర్ధాల కూడిక; ఇక – పాగోలు గ్రామ స్వచ్ఛ కార్యకర్త కంఠంనేని రామబ్రహ్మం వాళ్లలో చేరిక!
అంతే...
READMORE
3091*వ రోజు...
సోమవారం (15.4.24) వేకువ బాధ్యతల వంతు గ్రామ భద్రతా దళానివి కనుక వేకువ 4.15 కే గస్తీ గది వద్దకు ఆ 5 గురూ చేరారు. చల్లపల్లి సంగతలా ఉంచి, 4 కిలోమీటర్ల దూరాన - పాగోలు పంచాయతీ పరిధిలోని రహదారిని చేరుకొన్నారు!
సదరు...
READMORE
3090*వ రోజు...
ఇవి ఆదివారం (14-4-2024) నాటి శ్రమదాన విశేషాలు @ 3090*
ఇవి బైపాస్- సామ్యవాద వీధుల కూడలిలో 4.19 నుండి 6.10 వరకూ జరిగినవి; 102 డిగ్రీల జ్వర పీడితుడైయ్యుండీ సామాజిక బాధ్యతా నిష్టాగరిష్టుడైన ఒక సుదీర్ఘ అనుభవశాలియైన వైద్యుడు తీసిన ఫొటోత...
READMORE
3089*వ రోజు...
ఏ బరువు పనులెవరెచ్చట నిర్వహించారో గాని, నేను చూసేప్పటికి కనీసం 3 చోట్ల చకచకా పనులు జరిగిపోతున్నాయి. పని స్థలం C/o విజయవాడ రహదారే - బృందావన గృహాల వద్ద నిన్నటి కృషికి పొడిగింపు గానే!
చివర్లో ప్రముఖ సుందరీకరణ చొరవశాలి ఆకుల దుర్గాప్రసాదు గారు పూనుకొని, గ్రామ స్వచ్చోద్యమ నినాదాలను ప్రకటిస్తున్నప్పుడు మొత్తం కారకర్తలు రెండు డజన్ల దాకా లెక్కించాను. ఇందులో సగం మంది 4:18 కే కార్యోత్సా...
READMORE