...

2543* వ రోజు...

  24.9.2022 వేకువ అందులో సగం మంది సంసిద్ధత మరీ 4.14 కే! కార్యకర్తలు ఆగిందీ, ముగింపు సభ జరిపిందీ కమ్యూనిస్టు వీధిలోని అస్మదీయ ఖాళీ స్తలంలోనే! ఇందరు స్వచ్చ కార్యకర్తల శ్రమతో మరింత బాగుపడినది బైపాస్ వీధిలోని మరొక 80 – 90 గజాలే! అందరికీ అది కనిపించదు  గాని - సుమారు గంటా 50 నిముషాల సమయదానంతో, కాయకష్టంతో, సమష్టి ప్రయత్నంతో పులకించింది చల్లపల్లి ఆత్మే!           “ఆ! ఇదొ...

READMORE
...

2542* వ రోజు....

        అది శుక్రవారం వేకువ నెరవేరిన కర్తవ్యం! 27 నుండి 31 మందికి అందులో ప్రమేయం! వాళ్లది 35 నుండి 91 ఏళ్ల ప్రాయం! ప్రాత ప్రభుత్వాసుపత్రి నుండి సామ్యవాద వీధి పర్యంతం! అదేదో జీత భత్యాల కోసమో - ప్రచారం నిమిత్తమో - ఈసురోమంటూ చేయడం కాక, కొన్ని తరాల గ్రామ భవితవ్యం కోసం జరిగే శ్రమదానం!           గ్రామస్తులెవరైనా...

READMORE
...

2541* వ రోజు....

    22 వ తేదీ వేకువ వాళ్లెన్నింటికి  మేల్కొన్నారో గాని, బైపాస్ మార్గంలోని గత కాలపు ప్రభుత్వాసుపత్రి దగ్గరకు మాత్రం చేరుకొన్నది 4.18 కే! అడపాదడపా చినుకుల్లో తడుస్తూనే బాగుపరచింది100 గజాల వీధి భాగాన్ని! కొసరుగా కబేళా వీధి మొదటి మురుగు కాల్వనూ సంస్కరించారు. ఐదారుగురైతే – ½ కిలోమీటరు దూరంలో – అదే వీధిలో మరిన్ని పూల మొక్కలు నాటారు. ఆలస్యంగా వచ్చిన మాలెంపాటి వైద్యుల వారిది 26 వ నంబరు. ...

READMORE
...

2540* వ రోజు...

      అది బ్రహ్మ ముహుర్తాన 4.19 AM కే ప్రారంభం; 6.06 కాలానికే పరిమితం! అధిక సంఖ్యాక గ్రామంలో ఊరుమ్మడి శ్రేయోదాయక శ్రమవేడుకలో పాల్గొన్నది 21మందనేది గమనార్హం! అందుకొక కారణం బహుశా వాన ముసురు సంశయం!             వాస్తవానికి ...

READMORE
...

2539* వ రోజు....

  సోమవారపు వేకువ స్వచ్చ కుటుంబీకుల్లో ఒక మంచి చతుష్టయం – (వాళ్లనే కొందరు రెస్క్యూ టీమ్ అంటారు.) ఊరి మేలు కోసం గంటన్నరకు పైగా శ్రమించి, అనుకొన్నది సాధించింది!             వాళ్లను...

READMORE
<< < ... 110 111 112 113 [114] 115 116 117 118 ... > >>