...

2663* వ రోజు...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?  తీరు మారని ఊరూ- కాలుష్యం పై పోరూ - @2663*...

READMORE
...

2662* వ రోజు ...

 గురువారం (26-1-23) వేకువ సైతం మళ్లీ అదే సమయం - అదే స్థలం - 4.19 AM, పెదకళ్ళేపల్లి రోడ్డులోని అట్టల మిల్లు ముందర! అంతకు ముందే 10 - 12 మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సన్నద్ధత! రామపాదం కోసం ఎదురు చూసిన అహల్యలాగా - కశ్మల భూయిష్టమైన రహదారి స్వచ్ఛంద శ్రమదాతల కర – పాద స్పర్శలకై ఆతృత!             అప్పటి...

READMORE
...

2661* వ రోజు ...

 ఏదో కామాలూ, సెమీ కోలన్లూ తప్ప - 9 ఏళ్లుగా ఆ ఉద్యమానికి ఫుల్ స్టాపులు లేవు! కొందరి వీధి దురన్యాయ చర్యలు గాని, ఎప్పటికప్పుడు స్వచ్ఛంద శ్రమదాతల ప్రతిచర్యలు గాని కనుచూపు మేరలో ఆగేట్లు కనిపించడమూ లేదు!           25-1-23 వేకువ 4.15 కే తొలి ఉనికి చూపిన శ్రమదాతల సంఖ్య పెరిగి – తుదకు 6.30 కు 33 కు చేరినా, నికరంగా 27 మంది...

READMORE
...

2660* వ రోజు ...

     మంగళవారం(24-1-23) వేకువ సైతం ఐదారుగురు స్వఛ్ఛ - కార్యకర్తలది అదే కృషి, అదేచోట, అదే సమయానికి - 4.30 - 6.40 సమయాల నడుమ! చలి మాత్రం నిన్నటికంటే తీవ్రమయింది. ఏదో – ఇద్దరు సీనియర్ మోస్ట్ కార్యకర్తలం మాత్రం వేకువ పాదచారణ సందర్భంగా – చుట్టపు చూపుగా వాళ్ల కష్టానికి సాక్ష్యంగా కొంత సేపు నిలబడ్డాం!             మా ఇద్దరికీ వాళ్ల యెడ అలాంటి సానుభూతి ఉండదు గాని, ఇతర సహృదయ పరిచయస్తులు ఈ రెస్క్యూదళ శరీర ...

READMORE
...

2659* వ రోజు ...

         సోమవారం (23-1-23) నాటి వేకువ 4.30 నుండే ఊరి సౌకర్య మెరుగుదల చర్యలు మొదలై - 6.30 దాక కొనసాగినవి. నేటి రెస్క్యూదళం ధ(క)ర్మక్షేత్రం 1 వ వార్డు  ప్రవేశం - బందరు రహదారి ప్రక్కన!             ఆ కార్యకర్తలు ఐదారుగురు, వాళ్ల ఆయుధాలు పారలూ, పలుగూ, డిప్పలూ, ఇంకా తలా రెండు చేతులూ! వాళ్ల అసలుద్దేశం – ‘మన...

READMORE
<< < ... 89 90 91 92 [93] 94 95 96 97 ... > >>