...

3372వ రోజు ......

 ఆదివారం వేకువ P.K., వీధంతా శ్రమ సందడే సందడి@ 3372*      2-2-25 వేకువ 4.18 కే డజను మందితో మొదలయింది గాని, సందడి పీక్ కు చేరింది 5-00 తరువాతే! 6.00 తర్వాత లెక్కించి చూస్తే కార్యకర్తల బలగం 41 గా తేలింది - 10 మంది మహిళామ తల్లులతో సహా! ఇందులో ఒకామైతే మరీ విడ్డూరం – ఆలస్యమైపోతున్నదనే బెంగతో ఈ కిలోమీటరు దూరం శ్రమ స్థలికి ...

READMORE
...

3371* వ రోజు ... ...

1 వ విశేషం - నేటి 30 మంది వీధి శ్రామికులతో కళ్ళేపల్లి బాటలో ఒక మహిళ - కొల్లి దివ్య కలవడమూ, 10 నిముషాల్లోనే ప్రాత కార్యకర్తలాగానే పనులు చేసుకుపోవడమూ!          2 వ పని ప్రత్యేకత – దాని కష్టమూ, నైపుణ్యమూ, శ్రద్ధా వివరించాలంటే విడిగా ఒక వ్యాసమే వ్రాయాల్సి ఉంటుంది! చా...

READMORE
...

3370* వ రోజు ... ...

  శుక్రవారం – క్రొత్త సంవత్సర జనవరి మాసాంతం - వీధి పెదకళ్ళేపల్లి – చోటు విజయక్రాంతి, ఒకప్పటి శ్రీనీత దాణా కర్మాగారం – కార్మిక సోదరులు 28 మంది.          ఈ ఉదయం కూడ ప్రాత కార్యకర్తలే, కాస్త అటూ ఇటూగా నిన్నటి పనులే, మైకు పాటలు మాత్రం మారినవి. ...

READMORE
...

3369* వ రోజు ... ...

   ఈ జాతిపితను చక్కగా హత్య గావించిన నాటి వేకువ 4.15 కన్న ముందే  పెదకళ్లేపల్లి వీధిలోకి – ఇంత వరకూ శ్రమదానాన్ని ప్రత్యక్షంగా చూడని. సుహృదయుడెవరైనా వచ్చి చూస్తే...          ముందుగా “ఇదేమిటి? ఇందరు మర్యాదస్తులు ఇంత చలిలో ఇక్కడ చేతొడుగులేసుకొని, చీపురో – పారో - డిప్పో ప...

READMORE
...

3368* వ రోజు ... ...

   29.01.2025 వేకువ శ్రామికుల సంఖ్యేమో 25+1. చివరి ఒంటరి కార్యకర్త అప్పటి దాక ధ్యాన నిమగ్నుడైన గోళ్ళ వేంకటరత్నమే! ఇక – ఇందరి తలా 2.00 గంటల కాయకష్టమేమో HP గ్యాస్ కంపెనీ కేంద్రంగా P.K. పల్లి వీధికే సమర్పితం! ఇక్కడ నుండి 4 వారాల దాకా – శివరాంపురం, వీలైతే వెంకటాపురం దాకా ఈ 2-3 కిలోమీటర్ల బారునా స్వచ్చ కార్యకర్తల శ్రమ తపస్సు ఈ రోడ్డుకు దక్కనున్నది!          ఇం...

READMORE
<< < ... 77 78 79 80 [81] 82 83 84 85 ... > >>