...

1974* వ రోజు...

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రారంభమై నిర్విఘ్నంగా ముగిసిన ఈ నాటి కార్యకర్తల శ్రమదాన వివరాలు : సమయం 4.03 - 6.10; గ్రామ ప్రయోజనాత్మక చర్యలలో పాల్గొన్న అలుపెరగని స్వచ్చోద్యమ కారులు - 28 మంది; శుభ్ర - సుందరీకరణకు గురి ఐన ప్రదేశాలు - బందరు మార్గంలోని 6 వ సంఖ్య పంట కాలువ, S.R.Y.S.P కళాశాల ముఖ ద్వారం, ఇదే బాట లోని సజీవ మత్స్య విక్రయ దుకాణం దాక. ...

READMORE
...

1973*వ రోజు...

  నేటి వేకువ 4.01 – 6.10 సమయాల నడుమ స్వచ్చ కార్యకర్తల శుభ్ర సుందరీకరణల పనులు నిర్ణీత ప్రాంతాలలో క్రమ పద్ధతిలో నెరవేరినవి. 1) కోట బురుజు దగ్గరి మూడు రోడ్ల కూడలి, 2) బందరు దారిలో 6 వ సంఖ్య పంట కాలువ వంతెనలు కేంద్రంగా నెలకొన్న ఈ కార్యకర్తల శ్రమదాన వివరాలు : పాల్గొన్న కార్యకర్త...

READMORE
...

1972*వ రోజు...

 ఈ ఆదివారం వేకువ 4.13 – 6.10 సమయాల నడుమ విజయవాడ బాటలోని 6వ సంఖ్య పంట కాల్వ దగ్గర ఆగి త్రిముఖంగా సాగించిన స్వచ్చంద శ్రమదానం యధా ప్రకారం ప్రయోజనాత్మకంగా ముగిసింది. నేటి కార్యకర్తల సంఖ్య 30.           గ్రామ రెస్క్యూ దళం వారి వృక్ష సుందరీకరణం బాలాజీ భవన విభాగ సముదాయం దగ్గర...

READMORE
...

1971*వ రోజు...

  ఈ వేకువ 4.06 – 6.05 సమయముల నడుమ విజయవాడ బాటలో మూడు తెరగులుగా నెలకొన్న గ్రామ ప్రయోజనకర స్వచ్చంద శ్రమార్పణలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. సుదీర్ఘ సమయంగా కమ్యూనిస్ట్ వీధిలో సాగిన కుఢ్య శుభ్ర – సుందరీకరణోద్యమాన్ని నిన్న ముగించిన గ్రామ సుందరీకర్తలు కూడ మిగిలిన వారితో చేరి, నిర్వహించిన ఆత్మానందకర 2 గంటల (అందరూ కలిసి 50 పనిగంటల) కృషి వివరాలు : ...

READMORE
...

1970*వ రోజు...

  ఈ శుభోదయాన కూడా విజయవాడ మార్గంలోని ఇంధన నిలయ (పెట్రోల్ బంక్) సమీపంలోనూ, చిల్లలవాగు దగ్గరి కాటా – ఆటోనగర్ ప్రాంతంలోనూ, సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధిలోనూ – మొత్తం మూడు చోట్ల జరిగిన స్వచ్చ సుందర కృషిలో కలిసి వచ్చిన కార్యదీక్షాపరులు 30 మంది. సమయం : 4.07 - 6.10 మధ్యస్త కాలం.          ...

READMORE
<< < ... 360 361 362 363 [364] 365 366 367 368 ... > >>