...

1967*వ రోజు...

  ఈ నాటి వేకువ 4.00 – 6.15 నిముషముల మధ్య గ్రామంలో ఉభయత్రా జరిగిన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం లో కలిసివచ్చిన స్వచ్చంద శ్రామికులు 40 మంది. నిన్నటి నిర్ణయం ప్రకారం గ్రామ మెరుగుదల కృషి జరిగిన ప్రాంతాలు – 1) బందరు మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ వంతెన 2) కమ్యూనిస్ట్ వీధి పరిసరాలు. ...

READMORE
...

1966*వ రోజు...

  నేటి వేకువ కూడ – సోమవారం సంప్రదాయాన్ని అనుసరించి నాగాయలంక బాటలోని పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమయిన గ్రామ ప్రధాన వీధి శుభ్రతలు మూడు రోడ్ల కూడలి, బందరు మార్గం లోని మరొక పెట్రోల్ బంక్, ATM సెంటర్ మీదుగా రక్షక భట వీధి వరకు నిర్విఘ్నంగా సాగినవి. ఇక్కడ పాల్గొన్న 33 మంది కాక కమ్యూనిస్ట్ వీధిలో స్వచ్చ సుందరీకరణ కర్తవ్యం నెరవేర్చిన ఏడుగురితో కలిపి మొత్తం 40 మంది స్వచ్చ సైనికుల శక్తి వంచన లేని నిస్వార్ధ కృషి ఉదయం 4:04 - 6:12 నిముషాల మధ్య...

READMORE
...

1965*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!  స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1965*...

READMORE
...

1964*వ రోజు...

  నేటి ఉషోదయ పూర్వం, సూర్యోదయానికి ముందు జరిగిన స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్న ధన్యులు 35 మందికి పైనే! 3.55 - 6.10 సమయాల మధ్య విజయవాడ బాటాలోను, కమ్యూనిస్ట్ కార్యాలయ వీధిలోను నెలకొన్న స్వచ్చ – శుభ్ర – సుందరీకరణల క్రమంబెట్...

READMORE
...

1963*వ రోజు...

 4.08 నుండి 6.15 దాక నేటి వేకువ మొదలై జరిగిన 32 మంది కార్యకర్తల స్ఫూర్తిదాయక గ్రామోపయోగ శ్రమదానం అటు విజయవాడ మార్గంలోని చిన్న కార్ల షెడ్డు దగ్గర, ఇటు కమ్యూనిస్ట్ వీధిలోన యధావిధిగా జరిగిపోయింది.             ఎందులోను – ఎక్కడా మార్పులేదు. ఇళ్ల నుండీ విజయవాడ రహదా...

READMORE
<< < ... 330 331 332 333 [334] 335 336 337 338 ... > >>