...

08.11.2020...

 2071* వ నాటి సేవా సౌభాగ్యం ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు, నడుమ నడుమ టీకొట్లు, పండ్ల దుకాణాలు, ...

READMORE
...

12.07.2020...

    ఔను మరి – నా దృష్టిలో ఈ సుదీర్ఘ స్వచ్చోద్యమకారుల నిర్విరామ 2070 దినాల చల్లపల్లి గ్రామ స్వచ్చ – శుభ్ర – హరిత - సుందరీకరణ మహా ప్రయత్నం నిశ్చయంగా ఆదర్శమే! 20 - 12 – 2013 నాటి తొలి దశలోను, 12.11.2014 నాటి మలి దశ నిర్మాణాత్మక – నిస్వార్ధ శ్రమదాన ఉద్యమంలోను – ఉభయ దశల్లో అడుగడుగునా ఎదురైన కొందరు గ్రామస్తుల...

READMORE
...

11.07.2020...

వర్షం చల్లపల్లి మీద మితిమీరిన ప్రేమను కురిపిస్తున్న నేటి వేకువ – అంతకన్నా ఎక్కువ అభినివేశమే ఉన్న స్వచ్చ కార్యకర్తలు అమరావతి రాజభవనం దగ్గరికి సకాలంలో చేరుకొన్నారు. కాని, గట్టి వర్షం ఆగే దాక – కొంత సమయం వేచియుండి ...

READMORE
...

10.07.2020...

 నేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ కృతార్ధ...

READMORE
...

09.07.2020...

 గత అర్ధరాత్రి నుండి పెళపెళ ఉరుములతో – తెరలు తెరలుగా భారీ వర్షం కురిసి కురిసి కలిగించిన అంతరాయం కారణంగా నేటి ఉదయం స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమానికి వెళ్ళడం కుదరలేదు. స్వచ్చ సైనికుల దగ్గర మిగిలిపోయిన కొద్దిపాటి పూల మొక్కలకు తోడు మూడు నాలుగు రకాల – సుమారు 300 పూల మొక్కలను తాతినేని రమణ గారి...

READMORE
<< < ... 317 318 319 320 [321] 322 323 324 325 ... > >>