2156* వ రోజు ...
ఇది మార్చి నెలాంతంలో బుధవారం. (24.03.21) ఎందరో మహానుభావుల్లో ఈనాడు గ్రామ వీధి పారిశుద్ధ్య/ సుందరీకరణ బాధ్యతలను మోసిన కార్యకర్తలు 30 మంది. ఇందుకు గాను ఎప్పుడు మేల్కొన్నారో గాని, 4.20 కే 20 మంది NH.16 (బందరు కేంద్ర రహదారి) మీద సంసిద్ధులైపోయారు...
READMORE
2155* వ రోజు ...
నేటి (24.03.21) ఉషోదయ స్వచ్చంద శ్రమదాన వేదిక కూడ బందరు జాతీయ రహదారిలోని అమరావతి రాజభవన ప్రాంతమే! ఆ ప్రక్కన – శిర్విశెట్టి దంత వైద్యశాల ఎదుట వాహనాలను నిలుపుకొని, ఛాయాచిత్ర మూలకంగా సంఘటితులై, స్వచ్చాయుధ – పరికర సన్నద్ధులౌతున్న ...
READMORE
2154* వ రోజు ...
అలవాటుపడిన – అచ్చివచ్చిన బ్రహ్మ ముహూర్తంలో ఈ (21.03.21) నాటి శ్రమదాన వీరులు 4.19 కే బందరు జాతీయ మార్గంలో నూతనా విష్కృత వస్త్ర దుకాణం (ట్విల్స్) దగ్గరకు చేరుకొన్నారు. ఈ ఆదివారపు శ్రమ సమీక్షా సమావేశం ముగిసే సరికి 7.00 దాటింది. 48 మంది (అందులో ముగ్గురు అతిధులు) చేసిన కాయకష్టం తూర్పు రామమందిరం మొదలు కళానర్సింగ్ హోమ్ ...
READMORE
2153* వ రోజు ...
కొన్ని వేల నాళ్ల వలెనే ఈ శనివారం(20.03.2021) నాటి 31 మంది చైతన్య శీలుర, దృఢ మనస్కుల క్రమ శిక్షణాయుత శ్రమదానంతో గ్రామ ప్రధాన రహదారిలో మరి కొంత మేర రాణించింది. వీరిలో 15 మందైతే మరీ వేకువ 4.19 కన్న ముందే బందరు జాతీయ రహదారి ...
READMORE
2152* వ రోజు ...
ఈ శుక్రవారం (19.03.2021) నాటి ముఖ్య వీధి పారిశుద్ధ్య కృషిలో ప్రదర్శించిన సచైతన్య – సామాజిక – సామూహిక శక్తియుక్తులు 28 మందివి! – వీరిలో మొవ్వ గ్రామ మూలాలు కలిగి, ప్రస్తుత ఉత్తర అమెరికా ప్రవాసి – మండవ శేషగిరిరావు గారు కూడ ఒకరు! ఇందరు కార్యకర్తల...
READMORE