3603* వ రోజు ...
ఈరోజు తెల్లవారుజామున 4:20 నిమిషాలకు జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్టాప్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు మొక్కల చుట్టూ కలుపు గడ్డి, పిచ్చి కాడ లాగి మొక్కలను ట్రిమ్ చేయడం, వాలిన, ఒరిగిపోయిన కొమ్మలను కత్తిరించి చెట్లు నిలువుగా పెరిగేలా చేస్తున్నారు.
అం...
READMORE
3602* వ రోజు ...
తెల్లవారుజాము 4:19 నిమిషాలకు స్వచ్ఛ కార్యకర్తలు హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్ షెల్డర్ వద్దకు వచ్చి పనిముట్లు చేతబట్టి కార్యోన్ముఖులయ్యారు.
హైవేకు రెండవ ప్రక్కన ఉన్న పారిజాతం మొక్కల చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి మొక్కల చుట్టూ పిచ్చి కాడ అల్లుకుని మొక్కల...
READMORE
3601* వ రోజు ...
జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ దగ్గరలో తెల్లవారుజామున 4:18 నిమిషాలకు కార్యకర్తలు పనికి సిద్ధమయ్యారు. కత్తులతో పిచ్చి మొక్కలను కలుపు మొక్కలను కోయడానికి కొందరు కార్యకర్తలు సమాయత్తమవగా చెత్తా చెదారాలను ప్లాస్టిక్ వ్యర్ధాలను లాగడానికి మరికొందరు గొర్రులతో సిద్ధమయ్యారు.
ద...
READMORE
3600* వ రోజు ...
ఈరోజు తెల్లవారుజాము 4:18 నిమిషాలకు హైవేలోని కొత్తూరు జంక్షన్ సమీపంలోని బస్ షెల్డర్ వద్దకు కార్యకర్తలు చేరుకున్నారు. మొదటి ఫోటో దిగి చేయవలసిన పనులను బట్టి ఎవరెవరు ఎటు వెళ్ళాలో నిర్ధారించుకుని కార్యరంగంలోకి దిగారు.
ర...
READMORE
3599* వ రోజు ...
హైవే లోని కొత్తూరు జంక్షన్ వద్ద ఉన్న బస్టాప్ దగ్గర కార్యకర్తలు తెల్లవారుజాము
4:19 నిమిషాలకు పనికి సిద్ధమయ్యారు. జాతీయ రహదారికి రెండు ప్రక్కలా నాటిన సువర్ణ గన్నేరు, పారిజాతం, టెకోమా రెడ్ లాంటి పూ...
READMORE