...

2671 * వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. స్వచ్ఛ - సుందరోద్యమం = 2671* రోజులు → 4 లక్షల గంటలు! ఆ ఉద్యమం ఇప్పట్లో ఆగేదీ కాదు, అలాగని 100% మంది గ్రామస్తుల్లో దాని స్ఫూర్తి నిండిందీ లేదు! 40 ఊళ్ల చైతన్యవంతులకీ, దేశ విదేశాల సదాలోచనా పరులకీ ఒక ఆదర్శంగా, ఆవశ్...

READMORE
...

2670 * వ రోజు. ...

    ఈ శుక్రవారం – (3-2-23) మాత్రమే కాదు మహా శివరాత్రి పర్వదినం దాక - పెదకళ్ళేపల్లి తిరునాళ్లకు వెళ్ళే భక్తజనులకు ఆహ్లాదకర ప్రయాణ సౌలభ్యం కోసం ఈ స్వచ్ఛ కార్యకర్తల నిత్య కృషి ఇదే వీధిలో. కనీసం శివరామపురం వరకైనా! 7 - 8 ఏళ్లుగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో ఇదొక సంప్రదాయమైపోయింది మరి!           ఇవాళటి 22 ...

READMORE
...

2669 * వ రోజు. ...

  అవి 2.2.23 (గురువారం) నాటివి ! పెదకళ్లేపల్లి బాటలో నాగభూషణం గారి ఇల్లు మొదలు – బైపాస్ రహదారి దగ్గరి ప్రభుత్వ మద్యం దుకాణం దాటి జరిగిన పాతిక మంది పట్టుదలకు చెందినవి! ఇన్నేళ్లుగా - ఇన్ని వేల రోజులుగా - చల్లపల్లిలో ప్రవేశించే 7 దారులూ, ఊరి ముఖ్యవీధులూ, శ్మశానాలూ, ఉద్యానాలూ వగైరాలకు సంబంధించిన సంగతులన్న మాట!             “ఆఁ! చేశారులే మహా! పాతిక మంది మనుషులు ఒక రోడ్డులో 120 గజాలు! ఈ కాస్త రోడ్డు ఊ...

READMORE
...

2668 * వ రోజు. ...

  అది బుధవారం (1-2-23) వేకువ - 4.22 - 6.15 నడిమి కాలం - స్థలం పెదకళ్ళేపల్లి బాటలో ఊరికి 1½ కి.మీ. దూరాన - నాగభూషణం గారి ఇంటి వద్ద! స్వచ్ఛ కార్యకర్తలనబడే 21 మందితో జరిగిన 150 గజాల వీధి పునీత చర్యలు! ఇక - విశేషాల సంగతికొస్తే –             అసలు 9 ఏళ్ళు దా...

READMORE
...

2667* వ రోజు. ...

 ఈ జనవరి మాసాంతాన – రెస్క్యూ దళం సేవలు రెండు చోట్ల రెండు రకాలుగా జరిగాయి – 1) అస్పత్రి ఎదుట - ఇది నిన్న అసంపూర్ణంగా చెక్కిన శిల్పం పని, 2) 1 వ వార్డు ప్రవేశం దగ్గర గత వారం సరిచేసిన రంగు రాళ్ల పని. ...

READMORE
<< < ... 199 200 201 202 [203] 204 205 206 207 ... > >>