మతము మానవత్వము....           (29-Jun-2020)


ప్రపంచంలో ఏ మతము వల్ల ఇంతవరకు మానవాళికి ఇసుమంతైనా ప్రయోజనం జరిగిందని నాకు అనిపించలేదు. రాజు లేదా ప్రభుత్వం ఏ మతానికి సంబంధించినదైతే ఆ మతం వ్యాప్తి చెందటం చరిత్ర. ఇటీవల అనేకమంది అభ్యుదయ కాముకులు, కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసిన వారిలో కొందరు బౌద్ధమతం గురించి మంచిగా మాట్లాడటం గమనిస్తున్నాము. ఈ మతం కూడా ఏదో జనాన్ని ఉద్ధరిస్తుందన్న నమ్మకం నాకు ఏనాడూ లేదు. రోహింగ్యాల ఊచకోత తరువాత ప్రపంచానికంతా ఈ మతం కూడా మిగతా వాటిలాంటిదే అనేది రుజువయింది.

 

డా.దాసరి రామకృష్ణ ప్రసాదు

13/09/2017