విజయవాడ - చల్లపల్లి, చల్లపల్లి – విజయవాడ....           (10-Feb-2020)


           బ్రిలీ నిన్న ఉదయం విజయవాడ నుండి చల్లపల్లి కి సైకిల్ మీద 58 కి.మీ వచ్చి మళ్ళీ నిన్న సాయంత్రం చల్లపల్లి నుండి విజయవాడ కు సైకిల్ పై వెళ్ళాడు. పురిటిగడ్డ వెళ్ళే దారిలో తనతో దిగిన ఫోటో.

 

10.02.2020.