ఇవి కాక అతి పర్యాటకం వలన వచ్చే అనేక ఇతర సమస్యలు కూడా పర్యాటక రంగంలో ఉన్నాయి. పర్యావరణహితంగా, స్థానికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్లుగా పర్యాటకరంగానికి తగిన మార్గదర్శకాలు రూపొందించి అమలుచెయ్యాలి. ఇటీవల ఈ విషయంపై ఈనాడు దినపత్రిక లో వచ్చిన ఈ వార్త చదవండి. మీ సలహాలు కూడా రాయగలరు.
- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు