...

2535* వ రోజు.....

 గురువారం వేకువ 4.19 నుండి 6.10 దాక బైపాస్ మార్గంలో (VJA – MTM) 27+1 మందిది కత్తులతోనే గాదు - దంతెలు, పారలు, చీపుళ్లు, డిప్పలు, పంజాలు వాడి జరిపినది ఒక సాత్విక – సహనశీల సమరమే!         నిజానికది...

READMORE
...

2534* వ రోజు.....

  ఈ బుధవారం (14.9.22) ఆ కర్తవ్యం మొదలై, ముగిసింది 4.17 - 6.06 సమయాలకు! ఆ కర్మక్షేత్రం ఉపమార్గంలోని పాలకేంద్రం నుండి నారాయణరావునగర్ తొలి ప్రవేశ మార్గం దాక! వెళుతూ/ వస్తూ సాక్షీభూతులైన గ్రామస్తులు 50/60 మంది! వారిలో అగి, సంఘీభావం తెలిపీ లేక చేయి కలిపినది సున్నా మంది!           ఈ గణాంకా...

READMORE
...

2533* వ రోజు...

   ఊరి కోసం ఉడత సేవగా మంగళవారం – రెండో మూడో వాన జల్లుల నడుమనే – విక్రమార్క మహారాజును గుర్తుకు తెస్తూ – 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహం మొదలు భారతలక్ష్మి వడ్లమర దాక - గంటన్నరకు పైగా జరిగిన ఒక అత్యావశ్యక, ...

READMORE
...

2532* వ రోజు...

        సోమ – మంగళ వారాల్లో 5 - 6 సంఖ్యాబలం కల రెస్క్యూ టీం అనబడే స్వచ్చ కార్యకర్తల కరకు పనులు రివాజుగా మారినవి! వాటిని చూసి సంతసించడం నాలాంటి కొందరికీ, వాటి ఫలితాలనుభవించడమూ, ఎంతగా ఎవరి శ్రమతో సదరు సౌకర్యాలు సమకూరినవో తలవకపోవడమూ అత్యధిక గ్రామస్తులకూ అలవాటైపోయినవి!           అలాంటి మరొక సుదినమే ఈ సోమవారం(1...

READMORE
...

2531* వ రోజు...

 శనివారం (10-9-22) వేకువ కాలపు నియమ నిష్టా గరిష్ట శ్రమదానానికి గాని, ఆ పట్టింపులేవీ పెట్టుకోని కొందరి కశ్మలాల విరజిమ్ముడుకు గాని - అడపాదడపా వచ్చి తొంగి చూసిపోతున్న చిరుజల్లులకు గాని విసుగులేదు! సదరు వీధి పారిశుద్ధ్య విశాల మనస్కులు 20 మంది! నేటి వారి శ్రమదాన కేంద్రం - బెజవాడ, బందరు వీధుల్ని కలిపే ఒక ఉపమార్గం మొదట్లో – బికనీర్ – పాలకేంద్రాల ప్రాంతం!           కార్యకర్తల ...

READMORE
<< < ... 216 217 218 219 [220] 221 222 223 224 ... > >>