2614* వ రోజు....
బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిసినది 11 మంది! కాలుష్యం కోరల్నుండి 60 – 70 గజాల రహదారికి విముక్తి కలిగి, తెలవారే సరికి సుందరీకృతమైన వైనం!
“రెండేసి గంటల పాటు శ్రమించి, బాగుచేసింది తీరా ఈ 60 గజాల బాటనా?” ...
READMORE
2613* వ రోజు ....
మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి పనులేవీ కుంటుబడ లేదు!
ఆరేడుగు...
READMORE
2612* వ రోజు ....
ఇది సోమవారం (5.12.22) గనుక - పాగోలు రహదారిలో తమ కొన్ని కర్తవ్యాలు శేషించాయి గనుక - కార్యకర్తలందరికీ ఇక్కడ చాలినంత పనిలేదు గాబట్టి – ఐదుగురి ప్రత్యేక దళం 4.27 కే 3 కిలో మీటర్ల దూరాన గల పాగోలు రోడ్డు మీదికి చేరుకొన్నది.
కొ...
READMORE
2611* వ రోజు ...
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?
ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా 2611*వ నాటి సామూహిక శ్రమదానం!...
READMORE
2610* వ రోజు...
శనివారపు వేకువ, “4.30” అనే నిర్ణీత క్షణాల కన్న ముందే –4.13 కే సంసిద్ధులైన 14 మంది పర్యావరణ హితుల్నీ, త్వరగా వచ్చి వారితో కలిసిపోయిన అంతే మంది ఊరి వీధి బాధ్యుల్ని తొలి నిముషాల ఛాయా చిత్రాల్లో గమనించండి! ఊరి కాలుష్యం మీద నేటి యుద్ధ రంగం ‘ప్రొద్దుతిరుగుడు’ బడి తూర్పు, దక్షిణ వీధులు!
ఈ ఉద...
READMORE