3725* వ రోజు ....
ఈ సోమవారం (26.1.26) వేకువ శ్రమదానం ఊరికి దూరంగా మారటం వల్లనేమో - నిన్నటి కార్యకర్తల 53 సంఖ్య సగానికి కుదించబడింది. ఐనా సరే - రానున్నది మహాశివరాత్రి ఈ పెదకళ్ళేపల్లి మార్గం ఆ రెండు నాళ్ల పండుగ కోసం లోపరహితంగా ముస్తాబు కావలెను గనుక - అది దశాబ్దకాలపు ఆనవాయితీ గనుక – చలిగాలో, మంచో – పనిచోట విద్యుద్దీపాలున్నా లేకున్నా స్వచ్ఛ కార్యకర్తలు తమ బాధ్యత మానరు గదా!
...
READMORE
3724* వ రోజు ....
శ్రమదానం సంగతికొస్తే – ఎట్లైనా ఆదివారం (25.1-26) ఆదివారమే @ 3724*
లేకపోతే - నిన్నటి కార్యకర్తలు 45 మందైతే, నేటి గ్రామ సామాజిక కర్తవ్య పరాయణులు 53+11 మందా? (+ తరువాతి వారు దాతలూ, అ...
READMORE
3723* వ రోజు ....
ఆ సంఖ్య 46, అందులో 17 మందైతే మరీ 4:14 కే హాజరు! ఆగినది నాగాయలంక రోడ్డులోని కరీముల్లా డ్రసెస్ వద్ద, పని చేసింది RTC ...
READMORE
3722* వ రోజు ....
ఇప్పుడు ఇదొక సంపూర్ణ స్పచ్ఛ- శుభ్ర – సుందర బస్ ప్రాంగణం @ 3721*
ఈ గురువారం (22-1-26) కూడా అదే RTC బస్ ఆవరణంలోనూ, కుడి-ఎడమ-మధ్య- ద్వారాలలోనే 34 మంది రక...
READMORE
3721* వ రోజు ....
ఇప్పుడు ఇదొక సంపూర్ణ స్పచ్ఛ- శుభ్ర – సుందర బస్ ప్రాంగణం @ 3721*
ఈ గురువారం (22-1-26) కూడా అదే RTC బస్ ఆవరణంలోనూ, కుడి-ఎడమ-మధ్య- ద్వారాలలోనే 34 మంది రకరకాల ప్రయత్నాలు! అందులో కొందరివైతే ప్రవేశ ద్వారం వద్ద ఘాటు కంపుకొట్టే మినీ డంపింగు తొలగింపు పను...
READMORE
3720* వ రోజు ....
బస్టాండు దక్షిణ ఖాళీ భాగంలో కూడా.... @3720*
బుధవారం వేకువ (21.1.2026) సమయపు – 4.15 – 6.20 మధ్య సైతం స్వచ్చ కార్యకర్తల ప్రవర్తన ఎప్పటిలాగే! 32 మంది సేవల్ని అప్పనంగా పొందిన RTC ముఖ్య ప్రాంగణంతో బాటు పూర్వకాలపు మరుగు దొడ్...
READMORE
3719* వ రోజు ....
ఆ పుణ్యకార్యం మంగళవారం (20.1.26) వేకువ 4. 20 కే మొదలై 6.22 దాక జరిగి, కార్యకర్తల అంచనాలో 80% విజయవంతమయ్యెను.
నిన్నటి పని ముగింపు వేళ కొందరు కార్యకర్తలు “రేపు మెయిన్ రోడ్డుకు బదులు బస్టాండులో శుభ్రపరిస్తే బాగుంటుంది ...
READMORE