...

3957* వ రోజు.....

 బుధవారం(16-9-26) వేకువ సపర్యలు కూడ బందరు వీధికే!@3957*                సపర్యలు 24+1 (ఈ +1 మనిషి ట్రస్టు ఉద్యోగి- చివరికి వచ్చాడు) = 25...

READMORE
...

3956* వ రోజు.....

  “ఆ కార్యశూరుల ఫొటో ఎక్కడ – అలస్యమెందుకు” – వంటి వివరాలలోకి వెళదాం రండి!                సమయం - మంగళవారం (15.9.26) వేకువ 4.20 కి బదులు 4:25 కు స్థలం భగత్ సింగు గారి డెంటలాస్పత్రి ముందు; కాలుష్య శత్రువులైన ఆ స్వచ్ఛ కార్యకర్తలు 13 మంది!...

READMORE
...

3955* వ రోజు...

   అనగా సోమవారం (14.9.26) సైతం వేకువ 4.20 కే పొలోమని16 మంది స్వచ్ఛ వీరమ్మలూ + వీరయ్యలూ - అందులో వెంకటాపురం పాఠశాలకు చెందిన ఇద్దరు ఛాత్రులతో సహా - (గుర్తుంచుకోండి – చిమ్మ చీకటిలో 4 కిలోమీటర్లు ప్రయాణించి మరీ) బందరు మార్గంలోని మునసబు వీధి వద్ద కత్తులూ కటార్లు నూరుకొని, కాలుష్యం అంతు చూడాలని సిద్ధమయ్యారు!    ...

READMORE
...

3954* వ రోజు ...

 వేకువ భారీ వర్షంలో సైతం 40 మందా ? @3954* ఎంత ఆదివార (13.9.26) మైతే మాత్రం గాలి వానను తలపించే-  రోడ్లను జలమయం కావించే భారీ వర్షం అలా వెలసిందో లేదో- పని చేయవలసిన స్థలమంతా బురద – నీళ్లతో అననుకూలంగా ఉన్నా à°...

READMORE
...

3953* వ రోజు...

     వారం, వర్జ్యం, ముహుర్తము వంటివి కాక – తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - ఆరోగ్యములే పట్టించుకోనే 43 మంది త్యాగధనుల వీధి పారిశుద్ధ్య ప్రయత్నమే 12-9-26 వ నాటి స్వచ్ఛ - సుందరోద్యమ కథ!                ఆ ప్రయత్నం ఆషామాషీ కాదనీ, చాల వరకు లోపరహిà...

READMORE
...

3952* వ రోజు...

 ఆ 4000 రోజుల దగ్గర సదరు గ్రామ శ్రమదానం అగుతుందని కాదు, ఈ స్వచ్ఛ కర్మవీరులు అలసి, ఆగిపోతారనీ కాదు! అది కేవలం గ్రామస్తులకు లెక్కకోసమే!                స్వ...

READMORE
...

3951* వ రోజు...

మరొకమారు బందరు రహదారి పైనే పారిశుద్ధ్య ప్రయత్నం- @3951*   ఈ గురువారం (10.09.2026) వేకువ 4.21 కే రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద కాలుష్యంపై పోరుకు సై అన్నవారు 11 మంది. క్రమంగా వారితో చేతులు కలిపిన వారు ఇంకొక 21 మంది....

READMORE
<< < 1 2 3 [4] 5 6 7 8 ... > >>