...

2525* వ రోజు....

          వెనుకా ముందూ పునరాలోచించి, తరిగోపుల ప్రాంగణం నుండి పాగోలు బాటకు నిర్ణయింపబడిన శనివారం నాటి సామూహిక స్వచ్చ సంకల్పం 4.20 – 6.05 నడుమ ఇరువదిన్నొక్క మందితో – మహాబోధి/NTR ట్రస్టు పాఠశాల పడమటి ప్రక్కనే నెరవే...

READMORE
...

2524* వ రోజు...

    శుక్రవారం(2.9.22) వేకువ రెండున్నర వేల రోజులు పైగా చల్లపల్లిలో జరుగుతున్న స్వచ్చ – సుందర ప్రయత్నాలు గాని, 7 రోజులు రుద్రభూమిలో 30/40 మంది చొప్పన శ్రమించినది గాని, స్వచ్ఛ కార్యకర్తలకు సాధారణ సామాజిక బాధ్యత అనిపిస్తే మంచిదే గాని ...

READMORE
...

2523* వ రోజు.....

  గత నాలుగైదు నాళ్ల వలెనే గురువారం - సెప్టెంబరు ప్రథమ దినాన సైతం పాగోలు దారి –మహాబోధి/ NTR పాఠశాల దగ్గరే స్వచ్చ కార్యకర్తల కృషి! కాస్త దూరపు ఊరి వాళ్లు సైకిళ్ల మీద వెళుతూ ఒకరితో ఒకరు “వీళ్లు చల్లపల్లిలో ఏదో కార్యకర్తలంట...

READMORE
...

2522* వ రోజు...

  బుధవారం (31-8-2022) పండుగ వేళ చాల మందిది సాంప్రదాయక గణచతుర్ధి వేడుకైతే,  పాగోలు ప్రవేశక రహదారిలో స్వచ్ఛ కార్యకర్తలది ఒక సామూహిక – సామాజిక - శ్రమదాన వేడుక! వ్యక్తిపరమైన – పారవశ్యక భక్తి నిష్ట కాస్తా - ఎందుకో, ఎప్పుడోగాని రోడ్డెక్కి – ఆడ , మగ భక్తులు ట్రాక్టర్లెక్కి,...

READMORE
...

2521* వ రోజు...

   మంగళవారం వేకువ నుండి 4 కి.మీ. దూరం వెళ్లి మరీ ఆ రహదారిని చక్కదిద్దిన వాళ్లు 29 మంది! మరి ఆ రోడ్డుకేం కష్టమొచ్చిందని అడిగితే - చల్లపల్లి వీధులంత అందంగా ఉండమనడం లేదు గాని, చాలా చాలా ఊళ్ళ రోడ్లంత నికృష్టంగా లేదు గాని, దీని మీద కూడ తగుమాత్రంగా ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, ప్లేటులు ఉన్నాయి. మా...

READMORE
<< < ... 218 219 220 221 [222] 223 224 225 226 ... > >>