2619* వ రోజు...
ఎప్పటిలాగే 4.25 కే 4+1 కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ దగ్గర నుండి ఉత్తరం దిక్కుగా, ఊరి బాధ్యతను కొనసాగించారు. ఆ రోడ్డు కు రెండు ప్రక్కల ఉన్నది విద్యుత్ శాఖ వారి చర్యలతో కొంత భీభత్సంగా మారిన చోటు.
పెద్ద పెద్ద చెట్లే సమూలంగా తెగి డ్రైన్ల నిండా పడి ఉంటే, అది ఏ నలుగురైదుగురు కార్యకర్తలో శుభ్రపరచదగింది మాత్రం కాదు. ఇటు ప్రక్క...
READMORE
2618* వ రోజు...
సోమవారం అనగానే అది మామూలు కార్యకర్తల శ్రమ దానం కాక ప్రత్యేక వ్యక్తుల శుభ్ర – సుందరీకరణం అన్న మాట. ఈ వేకువ కూడా గంటన్నరకు పైగా నలుగురు కార్యకర్తల విభిన్న శ్రమదానం చోటుచేసుకున్నది.
అది క...
READMORE
2617* వ రోజు........
శనివారం (10-12-22) నాటి మొదటి విశేషం బాగా చలి తప్ప - వాన లేక తెరపిచ్చిన తుఫాను! ఎన్నెన్నో రకాల – కష్ట ...
READMORE
2616* వ రోజు...
ఆ సంఖ్యకు ఇప్పట్లో అలుపుదల గాని, నిలుపుదల కాని కనపడటం లేదు! పని దినాల సంఖ్య ఎందుకు ఆగుతుంది? నడకుదురు, అవనిగడ్డ, పెదకదళీపల్లె తదితర కొన్ని రహదార్ల నివాసులో – ప్రయాణికులో వీధి కశ్మల ప్రక్రియను ఆపలేదు కదా; అందుకు ప్రతి చర్యగా ఈ పాతిక – ముప్ఫై – నలభై మంది పారిశుద్ధ్య శ్రామికులు తమ ప్రయత్నాన్ని నిలుపబోవడం లేదు కదా?
ఈ వేకువ కూడ&...
READMORE
2615* వ రోజు. .....
కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి 6.12 దాక – 3 – 4 రకాల శ్రమ విన్యాసాలు!...
READMORE