2551* వ రోజు...
4.25 కే సోమవారం (3-10-22) తమ డ్యూటీలో దిగిన రెస్క్యూ దళం 6.20 కి ఈ నాడు తలపెట్టిన పని పూర్తిచేశారు. పనిచోటు బెజవాడ బాటలోని NTR పార్కు సమీపాన:
వాళ్ల ఉద్దేశం రోడ్ల భద్రతకు సంబంధించినది. రెండు నెలల క్రితం ఒక విశ్రాంత వ్యాయామోపాధ్యాయుల వారి 2 లక్షల ఔదార్యంతో ఈ ఊ...
READMORE
2550* వ రోజు...
గాంధీ జయంతి నాటి వేకువ 4-19 సమయంలో బందరు - విజయవాడ ఉపమార్గంలో - వడ్లమర దగ్గరలో గుమికూడిన సొంతూరి బాధ్యులు ఏడెనిమిది మందే గాని, నిముషాల క్రమాన వచ్చి శ్రమించినవారు మొత్తం 30 మంది. వారి పనివేళ చల్లగాలి వీచీ, వర్షం ఆగీ ...
READMORE
2549* వ రోజు...
ఈ శనివారం వేకువ 4.30 నుండి 6.10 దాక ఆ పేజీని వ్రాసిన వాళ్లు 20 మంది! వ్రాస్తుండగా చూసి - చూడకుండా వెళ్లిపోయిన గ్రామస్తులు పాతిక - ముప్పై మంది! సామాజిక స్పృహ చాలని నేటి గడ్డు కాలంలో ఎడతెగక రోజూ ముప్పై - నలభై - అరుదుగా ఏభై మంది ...
READMORE
2548* వ రోజు....
శుక్రవారం (30-9-22) నాటి సీరియల్ కర్తలు 25 మందైతే - కార్యక్షేత్రం బందరు దారిలో మునసబు వీధి నుండి భారతలక్ష్మి వడ్లమర వీధి దాక! 4.18కి తొలుత చేరుకొన్న కార్యకర్తలు 6.10 దాక గ్రామ ప్రయోజనకర శ్రమానందంతో గడిపారు. అటుపిమ్మట చిరు చినుకుల్లోనే కబుర్లో - కాఫీలో....మరో 20 నిముషాలు!
...
READMORE
2547* వ రోజు...
29.9.2022 వ వేకువన ఆ వేడుక జరుపుకొన్న కార్యకర్తలు 20 మంది! ఈ దసరా శరన్నవరాత్రుల కాలంలో ఈ గ్రామ సామాజిక శ్రమదాతలది క్రొత్తరకం పండుగనుకోండి! ఆ మాటకొస్తే 8 ఏళ్ళుగా స్వచ్ఛ కార్యకర్తలకు ప్రతిరోజూ పండుగే!
అసలీ గ్రామమెరుగుదల బా...
READMORE