2556* వ రోజు...
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! బందరు-బెజవాడ ఉప రహదారి పనులు పూర్తి - @2556 * ...
READMOREపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! బందరు-బెజవాడ ఉప రహదారి పనులు పూర్తి - @2556 * ...
READMORE
ఈ శుక్రవారం వేకువ సమయాన తమ వంతు సామాజిక శ్రమను వేడుకగా మార్చిన వ్యక్తులు 23 మంది. (వీరిలో కొందరికైతే 4.16 కే పనివేళ!) వాన తెరపి ఇచ్చింది గాని – వాట్సప్ మాధ్యమంలో చూపినట్లు - రోడ్ల ప్రక్కన నీటి చెలమలే! ట్రిమ్ చేసి సుందరీకరించ వలసిన చెట్లన్నీ తడిసి ముద్దలే! అలాంటి అననుకూల పరిస్థితుల్లోనే మన జగమొండి కార్యకర్తల వీధి బాధ్యతలు! (ఏం...
READMORE
గురువారం (6.10.22) వేకువ సైతం 4.19 కే – బైపాస్ వీధి వద్దే మొదలైన 22 మంది పారిశుద్ధ్య కృషి కనీసం మూడు చోట్ల విజయవంతమైంది! సగం వరకూ అది సాఫీగానే సాగింది గానీ, ఇక ఉండబట్టలేక – స్వచ్చంద వేడుక పట్ల అభిమానం ఆపుకోలేక - వరుణ వీరుడు ప్రత్యక్షమయ్యాడు! అక్కడికీ – పావుగంట సేపు – 6.00 దాక కార్యకర్తలు పాక్షికంగా తడుస్తూనే - టోపీలు లేనివాళ్లు తలలు తడుపుకొంటానే – తమ కృషి కొనసాగించారు గాని - తయారైన వ్యర్ధాల తరలింపుకు సమయం చాలినట్లు లేదు! ...
READMORE
బుధవారం - విజయదశమి (5-10.22) వేకువ సమయపు సదరు సంకేతాలు 2 గంటలకు పైగానే - అనగా 4.22 నుండి 6.25 దాక అందుతూనే ఉన్నాయి – అందుకోగలిగిన వాళ్లకు! శ్రామికులు 23 మందైతే - శ్రమదాన కేంద్రాలు బెజవ...
READMORE
ఈ మంగళవారం (4.10.22) నాటి వీధి పారిశుద్ధ్య ప్రవీణులు 6 ½ మంది! (అంటే.. ఒకాయన మధ్యలో ఇంటికెళ్ళిపోయాడు గనుక) వాళ్ళకు వత్తాసుగా నాబోటి గాళ్లు మరో ముగ్గురు! వాళ్ల నిబద్ధత 4.30 కే మొదలై - 6.10 దాక నిలిచింది! ఆ శ్రమ...
READMORE