2571* వ రోజు......
సోమవారం – (24.10.2022) వేకువ సదరు సేవలు గంగులవారిపాలెం వీధిలో - మూడు చోట్ల - మూడు రకాలుగా జరిగినవి. కర్తలు 5+2+2 మంది! (అసలు వాళ్లు 5 గురు, లేట్ కమ్మర్స్ ఇద్దరు, ప్రేక్షక పాత్రలు ఇద్దరివి!) ఇక నెరవేరిన కృషి వివరాలకొస్తే :
జల వినోదం...
READMORE
2570* వ రోజు. ...
ఆదివారం వేకువ (23-10-22) కూడ అమరవీరుల స్థూపం దగ్గరే వాళ్ళు ఆగారు. 4.20 - 6.12 నడుమ అక్కడి నుండి కాసానగర్ దిశగానే వా...
READMORE
2569* వ రోజు....
ఈ శనివారం వేకువ చలిలో సొంత ఊరిలో పరిశుభ్ర – సౌందర్య దీక్షితులు 28 మందైతే – వారి కష్టంతో బాగుపడిన రహదారి అమరస్థూపం దగ్గరి అవనిగడ్డ దిశగా. నాలుగైదు గుంపులుగా విడివడిన కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ ప్రయత్నం కొనసాగించారు.
ఇద్దరు ప్రసాదుల ద్వయమైతే – బండ్రవుకోడు మురుగుకాల్వ దగ్గర అరగంటకు పైగా శ్రమించాక ప్రధాన శ్రమదాన స్రవంతిలో కలిశారు. మరో ఇ...
READMORE
2568* వ రోజు....
సదరు బాధ్యతలకు పూనుకొన్న సమయం వేకువ 4.22 వేళ - శుక్రవారం (21-10-22) స్వచ్ఛ కార్యకర్తల రాకకోసం వేచి ఉన్న స్థలం అననిగడ్డ మార్గంలో నిన్నటి తరువాయిగా! వివిధ కశ్మలాల మీద వాళ్ళు తీర్చుకొన్న కసి మరో 100 గజాలలో! అందిపుచ్చుకో గల ...
READMORE
2567* వ రోజు ...
నిజానికవి 8 ఏళ్లుగా - నియమానుసారంగా జరుగుతున్నవే! 30 - 40 మంది సామాజిక కర్మిష్టుల - 21 మంది ట్రస్టు ఉద్యోగుల పారిశుద్ధ్య అనుష్టానం వేకువ 4.00 మొదలు సాయంత్రం వరకూ – ఊరి వీధుల్లోనో, శ్మశానాల్లోనో, స్తంభించిన మురుగుపారుదలల వద్దనో, రహదార్ల గుంటల కడనో, పార్కుల్లోనో, హరి...
READMORE