3685* వ రోజు ....
ఆ బాధ్యతలు బుధవారం (17-12-25)నాటివి, రికార్డు స్థాయిలో మంచు క్రమ్ముకొన్నవేళ 27 గురు సామాజిక కర్తవ్య పరాయణులలో సగం మంది 4.20 కాకుండానే అవనిగడ్డ రహదారిలో ప్రత్యేకమైన, రకరకాల సాహసాలు ప్రదర్శించిన, గ్రామ-రాష్ట్ర-దేశ చరిత్రలో చిరకాలం నిలువవలసినట్టివి!
అసలు...
READMORE
3684* వ రోజు ....
పాతిక వేలమంది గ్రామస్తులకూ, పరిసర గ్రామ ప్రజలకూ పన్నెండేళ్ళుగా స్ఫూర్తిదాయకులుగా స్వచ్ఛ కార్యకర్తలు ఎందుకు నిలుస్తున్నారో - వానలు, వరదలు, ఎండలు, మంచుల ఋతువుల్లో నిరంతరాయంగా శ్రమదానం ఎందుకు కొనసాగుతున్నదో-
&nbs...
READMORE
3683* వ రోజు ....
“తగ్గేదేలే” అనే సినిమా డైలాగులాగా చలీ - మంచూ!
నాగాయలంక రోడ్డు-అమరస్తూపం-కాసానగరం చెరువు మధ్యస్త ప్రదేశమేమో స్వచ్చంద శ్రమదాన క్షేత్రం!
చంద్రు...
READMORE
3682* వ రోజు . ...
ఆదివారం (14-12-25) శ్రమ జీవన సౌందర్యం 42మందిది! @3682*
సదరు సౌందర్య వేదిక AVG రోడ్డులోని వామపక్షీయుల స్తూప ప్రాంతంలో వందో- నూటేభయ్యో గజాలు! మరి ఇందరు సామాజిక బాధ్యతా చాదస్తులు (ఔను- ఆ వైద్య దంపతులేమో మరీ పెద్ద చాదస్తులు, మిగిలిన 40 మందీ తక్కువేంతినలేదు!) 60 కి పైగా పని గంటలు ఏం ఒరగ బెట్టారో చూద్దాం!...
READMORE
3681* వ రోజు . ...
ఊరికి మరీ దూరంగా కాక - ఇంతగా మంచూ, చలీ వేధించకపోతే- గ్రామ అంతర్గత వీధిలో ఐతే - 45/50 మంది వచ్చి ఉండేవారు!
ఒక ప్రక్క వీధి దీపాలు వెలగక కటిక చీకటి, మరొక వంక డ్రైనులో చచ్చిన చేపల దుర్భర దుర్వాసన! వచ్చే - వెళ్లే వేగవంతమైన వాహనాల చోట- కాసానగరం చెరువు నుండి అమరస్తూపం దిశగా 200 గజాల రహదారిసేవలు!
&nbs...
READMORE