3690* వ రోజు ....
నెరవేరిన ఆ బాధ్యతలు సోమవారం (22-12-2025) నాటి వేకువ 4:15 – 6:20 మధ్య జరిగినవి. ఆరు ఋతువుల్లో అన్ని రోజులూ – పగలూ, రాత్రీ అనే భేద భావం లేక 12 ఏళ్ళుగా జరుగుతున్నవి!
నిన్నటి మన వాట్సప్ లో షణ్ముఖ శ్రీను గారు ఆశ్చర్యపడినట్లు - సర్పంచులూ, డాక్టర్లూ అనే మినహాయింపులు లేక 30-40-50...
READMORE
3689* వ రోజు ....
అక్రమాల నెదిరించి, ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్థూపం వద్దనే మెరుగుపడిన రహదారి; చూసేవాళ్ళకేమో ఆ చోటూ, అమర వీర ప్రాంగణం అందంగానే, శుభ్రంగానే అనిపిస్తాయి గాని స్వచ్ఛ కార్యకర్తల చూపే వేరు, ఉద్దేశ్యమే వేరు!
వాళ్ల చూపులు బాట మార్జిన్లను దాటి, డ్రైన్ వెలిపలి పొలం గట్ల దాక పేరుకుపోయిన చెత్తా చెదారాల మీద పడతాయి, తుఫా...
READMORE
3688* వ రోజు ....
నేటి పన్నెండేళ్ల వీధి పండుగ - @3688*
ఇది స్థిరవారం- 20.12.2025 – స్వచ్చ చల్లపల్లి చరిత్రలో వీధి శుభ్రతా అంకురార్పణకు12 వ జన్మదినం! ఆ పిదప 11 నెలల తర్వాత మొదలైన గ్రామ స్వచ్చ సుందరీకరణకు జనవిజ్ఞాన వేదిక తరపున శ్రమదానోద్యమానికి బీజావాపనం!...
READMORE
3687* వ రోజు ....
అవి నిన్నటిలాగే ఈ శుక్రవారం (19-12-25) కూడా 4.30 కి బదులు 4.20 కి మొదలై 6.00 కు బదులు 6.20 దాక – అంటే 2 గంటలపాటు - మంచూ చలీ విఘ్నాల్ని లెక్కచేయక సాగినవి. నిన్నటి వలెనే ...
READMORE
3686* వ రోజు ....
గురువారం వేకువ కూడ అదే సమయం - 4.20-6.15 నడుమ, అమర స్తూపం దిశగా మరో 70-80 గజాల రహదారి అలంకరణ, మళ్ళా ఆ డాక్టరే – నర్సులే - వృద్ధులే నిష్కామ కర్ములే!
ఈ వే...
READMORE