...

3607* వ రోజు ...

           తెల్లవారుజామున 4.18 నిమిషాలకే స్వచ్ఛ కార్యకర్తలు హైవే రోడ్డులోని కొత్తూరు క్రాసింగ్ జంక్షన్ వద్ద బస్ షెల్డర్ వైపు పనిచేయుటకు కార్యోన్ముఖుల్యారు. ఒక్కొక్కరు వారు చేయవలసిన పనికి తగిన పనిముట్లు తీసుకుని రోడ్ మార్జిన్ లో ఉన్న కలుపు, పిచ్చి మొక్కల పని చూడడానికి బయల్దేరారు. షె...

READMORE
...

3606* వ రోజు ...

   జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ క్రాస్ వద్ద నుండి అవతల వైపు (అవనిగడ్డ వైపు) ఉన్న బస్టాప్ దగ్గర తెల్లవారుజాము 4.15 నిమిషాలకు శ్రమదాన కార్యక్రమం మొదలైంది. బస్టా...

READMORE
...

3605* వ రోజు ...

 జాతీయ రహదారి పై కొత్తూరు రోడ్ క్రాస్ జంక్షన్ సమీపంలో వేకువ జామున 4:23 నిమిషాలకు కార్యకర్తలు చేరుకుని మొదటి ఫోటో దిగి శ్రమదాన యజ్ఞానికి కార్యోన్ముఖులయ్యారు. కొత్తూరు రోడ్ లోని ఫీడ్ మిషన్ వరకు కొంతమంది కార్యకర్తలు బాగుచేసి అక్కడ ఉన్న కొన్ని మొక్కల కలుపు గడ్డిలో నుండి వాటిని బయట...

READMORE
...

3604* వ రోజు ...

 జాతీయ రహదారి పై కొత్తూరు జంక్షన్ దగ్గరలోని బస్ స్టాప్ వద్దకు తెల్లవారుజాము 4:20 నిమిషాలకు కార్యకర్తలు పనికి సిద్ధమయ్యారు. హైవేకు ఒక ప్రక్కన ఉన్న మొక్కలలో గడ్డిని కలుపును తొలగించి మొక్క చుట్టూ బాగు చేయడం చేస్తున్నారు. అలా చేయడం వలన మొక్కలు తొందరగా పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ...

READMORE
...

3603* వ రోజు ...

  ఈరోజు తెల్లవారుజామున 4:20 నిమిషాలకు జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్టాప్ వద్దకు చేరుకున్న కార్యకర్తలు మొక్కల చుట్టూ కలుపు గడ్డి, పిచ్చి కాడ లాగి మొక్కలను ట్రిమ్ చేయడం, వాలిన, ఒరిగిపోయిన కొమ్మలను కత్తిరించి చెట్లు నిలువుగా పెరిగేలా చేస్తున్నారు.           అం...

READMORE
<< < 1 2 3 [4] 5 6 7 8 ... > >>