3593* వ రోజు ... ...
జాతీయ రహదారిపై తెల్లవారుజాము 4:24 నిమిషాలకు మొదలైన నేటి కార్యక్రమం ‘శారదా గ్రాండియర్’ కు ఎదురుగా ఉన్న సువర్ణ గన్నేరు మొక్కలలో ఉన్న కలుపును, చెత్త గడ్డిని తీసివేసి విరిగిపోయిన ముళ్ళ కంపలను మొక్కలకు అడ్డుగా లేకుండా తీయడం జరిగింది.
క్రిం...
READMORE
3592* వ రోజు ... ...
నేటి వేకువ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ‘శారదా గ్రాండియర్’ వద్ద తెల్లవారుజాము 4:15 నిమిషాలకు 9 మంది కార్యకర్తలతో శ్రమదాన కార్యక్రమం ప్రారంభమయింది.
హైవేకు కుడి ప్రక్క (అవనిగడ్డ) వైపు టెకోమారెడ్ మొక్కల పాదుల చుట్టూ ఉన్న కలుపు, గడ్డిని జాగ్రత్తగా తీసి శుభ్రపరిచా...
READMORE
3591* వ రోజు ... ...
సరిగ్గా తెల్లవారుజాము 4:17 నిమిషాలకు జాతీయ రహదారి ప్రక్కనే గల ‘శారదా గ్రాండియర్’ ఫంక్షన్ హాలు వద్ద ఫ్లడ్ లైటుల వెలుతురులో 13 మంది కార్యకర్తలు వరుస క్రమంలో నిలబడి ప్రధమ ఫోటో దిగుతుంటే ఆ సమయంలో హైవేలో వెళ్ళే ప్రయాణికులు, వాహనదారులు ఒకింత ఆశ్చర్యానికి, సందిగ్దానికి గురౌతున్నారు. ఆలోచిస్తూ ఇదేమిటా ఇంత రాత్రి వేళ అని ప్రశ్నించుకున్నవారికి కొద్ది దూరం వెళ్ళిన తరువాత గోచరిస్తుంది. ఓహో దశాబ్దకాలంగా స్వచ్ఛ ఉద్యమం జరుగుతున్న చల్లపల్లి ఇదేనా అని.
&nbs...
READMORE
3590* వ రోజు ... ...
జాతీయ రహదారి పై ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈ రోజు తెల్లవారుజాము 4.15 ని.లకు వచ్చి చేరినది 14 మంది కార్యకర్తలు. వెంటనే పనిముట్లు చేత బట్టి ఆయా పనులను విభజించుకుని రెండు మూడు బృందాలుగా చేరి పనిలో ముందుకు నడిచారు.
హైవే...
READMORE
3589* వ రోజు ... ...
వర్షం రావడానికి సిద్ధమై ఒక మాదిరి వర్షపు చినుకులు ప్రారంభమైన ఈ చినుకులు మా లక్ష్యాన్ని ఏమీ చేయలేవంటూ ఆ సమయంలో అనగా తెల్లవారు జామున 4.12 నిముషాలకు ముందుగా అనుకున్న ప్రదేశమైన ‘శారదా గ్రాండియర్’ వద్దకు 12 మంది కార్యకర్తలు చేరుకున్నారు.
ప్ర...
READMORE