3616* వ రోజు .. ...
జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్దకు కార్యకర్తలు 4:17 నిమిషాలకు చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం జంక్షన్ మధ్యలోని డివైడర్ల మొక్కలలో బాగుచేసే పని అనుకుని అందరూ సిద్ధమయ్యారు.
డివైడర్లలోని ఒక భాగంలో ఉన్న టెంపుల్ గన్నేరు మొక్కలలో నిన్న కలుపు తీసిన భాగాన్ని నక్కులతో తిరగవేసి, ముళ్ళ కంప సరిచేసి కట్టారు...
READMORE
3615* వ రోజు .....
NH 216 లోని కాసానగర్ జంక్షన్ చెక్ పోస్ట్ వద్ద 4:19 నిమిషాలకు13 కార్యకర్తలకు కలుసుకుని మొదటి గ్రూపు ఫోటో దిగి ట్రాక్టర్ లో ఉన్న నచ్చిన పనిముట్లు తీసుకుని శ్రమదానానికి సిద్ధమయ్యారు.
కాసానగర్ జంక్షన్ వద్ద డివైడర్లలో గతంలో పెట్టిన మొక్కలకు ఊపిరాడకుండా ఉండడాన్ని గమనించి ఆ మొక్కల చుట్టూ, చుట్టూ ప్రక్కలంతా శుభ్రం చేశ...
READMORE
3614* వ రోజు ...
వేకువ 4.19 నిమిషాలకు NH 216 లోని కాసానగర్ జంక్షన్ వద్ద కలుసుకుని శ్రమదానానికి కంకణం కట్టుకుని ఇద్దరు ముగ్గురు చొప్పున గ్రూపులుగా ఏర్పడి ఎవరు ఏ పని చేయగలరో ఆ ప్రదేశాన్ని ఎంచుకుని పనిముట్లు చేతబట్టి కార్యోన్ముఖులయ్యారు.
కొంత...
READMORE
3613* వ రోజు ...
తెల్లవారుజామున 4.22 నిమిషాలకు హైవే రోడ్ లో కాసానగర్ జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద కార్యకర్తలు ముందుగా అనుకున్న ప్రకారం పనిముట్లు చేతబట్టి కాసానగర్ మలుపు వద్ద నుండి బాగు చేయడం మొదలుపెట్టారు.
దట్టం...
READMORE
3612* వ రోజు...
పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
5.10.2025 ఆదివారం 3612* వ రోజు నాటి స్వచ...
READMORE