3664* వ రోజు.. ...
26 వ నవంబరు - 2025 వ తేదీ అన్నమాట. 6.20 కే RTC బస్ స్టేషన్ వద్ద క్రమశిక్షణతో నిలిచిన డజను మందిని ముందుగా గమనించండి. మరికొద్ది నిముషాల్లో చేరుకొన్న కార్యకర్తలతో సహా స్థలంలో 34 మంది వీధి బాధ్యతలు 6.15 దాకా ఎలా ముగిశాయో ఇప్పుడు చూద్దాం.
సువిశా...
READMORE
3663* వ రోజు.. ...
మంగళవారం (25-11-25) శ్రమదానాలు కూడ మళ్లీ RTC బస్ స్టాండులోనే, అవి 30 మందివి; వేకువ 4:17 -6:17 ల నడిమి కాలానివి; ఒక ప్రక్క పని విరమణ సూచిక విజిల్ మ్రోగుతున్నా ఒక పట్టాన విరమించనివి.
“30 మందో - 40 మందో వారం రోజుల పాటు శ్రమను ధారపోసేంతగా ఇక్కడ కాలుష్యాలేమున్నవి? మొదటి 2-3 రోజులకే...
READMORE
3662* వ రోజు.....
‘సౌందర్యం’ ఎందుకంటే - సదరు శ్రమ కానే కాదు వైయక్తికం! అది సామూహికం! ఆ శ్రమ ఫలితం దక్కేది కష్టిస్తున్న 25 మందికి కాదు - అది సమాజపరమూ, ఈ RTC బస్ స్టాండు గుండా ప్రయాణించే వాళ్ల పరం!
అస...
READMORE
3661* వ రోజు...
ప్రభుత్వాసుపత్రి వద్ద ఆదివారపు గ్రామ సేవలు @3661*
RTC ప్రాంగణపు పునస్సుందరీకరణను అర్థాంతరంగా వదిలి, బెజవాడ రోడ్డు వద్ద విజయా కాన్వెంటు బజారు వీధులకు 4.15 కే కార్యకర్తలు వెడలిన కారణంబేమనగా –...
READMORE
3660* వ రోజు...
చల్లపల్లి స్పచ్ఛ సుందరోద్యమంలో శలవు దినాలనేవి జాన్తానై! పైగా – అందరికీ ఆటవిడుపులైన శని – ఆదివారాల్లో సదరు గ్రామ సేవలు మరీ ఉధృతమౌతుంటాయి కూడ! సొంతానికి ఆశించిక చేసే పనులిలాగే ఉంటాయి మరి!
ఉదా...
READMORE