2779* వ రోజు.. ...
అది శుక్రవారం(26.5.23) కావచ్చు - ఋతువులు మారనూ వచ్చు – ఈ గ్రామ వీధుల స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య క్రతువు మారదు! ఆ 30 – 40 - 50 మంది కార్యకర్తల ప్రయత్న లోపముండదు! ఏదోఒక మూలన చల్లపల్లిలో సుందరీకరణ శ్రమదాన పతాకం ఎగరక మానదు!
తొమ్మిదేళ్ల కాల పరీక్షకు నిలిచి - గెలుస...
READMORE
2778* వ రోజు.. ...
గురువారం (25-5-23) వేకువ 4.15 కే సదరు చరిత్ర 10 మందితో మొదలై, అనతి నిముషాల్లోనే – చిలికి చిలికి 27 కు చేరింది! (వడ్లమర ఉద్యోగి సుబ్బారావు గారిది 27 వ సంఖ్య) నిన్న నిర్ణయించుకొన్నట్లే - వడ్లమిల్లు లోపలే తమ వాహనాల్ని నిలుపుకొన్న స్వచ్ఛ కార్మికులు :
- ముందుగా ఐదారుగురు బైపాస్ వీధి మురుగు మన్ను దిబ్బను త్రవ్వి ఏ వం...
READMORE
2777* వ రోజు.. ...
ఆ సమాచారం 12 మందితో 4.18 కే శ్రీకారం దాల్చింది! ఎక్కడంటే - బైపాస్ వీధి, భారతలక్ష్మి వడ్లమిల్లుల సంగమ స్థానంలో! ఎప్పటి వరకనగా - 6.00 వరకు మాత్రమే! తొలి డజను మందికి తోడైన మలి 12 గురితో మొత్తం 24 మందితో జరిగిన పారిశుద్ధ్య కృషి ఎ...
READMORE
2776* వ రోజు.. ...
పారిశుద్ధ్య కృషీవలురకు కొరతే గాని - చల్లపల్లి ఊరి ఏ వీధిలోనైనా ఇలాంటి శ్రమదానం అవసరం లేకపోతుందా? ఊళ్లోని సుమారు 130 రోడ్లలో బాగా ముఖ్యమనుకొన్న 10 - 12 బజార్లకే స్వచ్ఛ కార్యకర్తలు మొత్తం 50 మంది సరిపోవడం లేదే - బైటి రహదార్ల, జన కూడలులు - మినీ ఉద్యానాల నిర్వహణ ఇంకెంత కష్టం?
ఊళ్లోని...
READMORE
2775* వ రోజు.. ...
ఔను మరి ! ఆ జాతీయ రహదారి ఊళ్లోకెల్లా కిలోమీటరు కన్నా పొడవైన - ఉన్నంతలో విశాలమైన - మలుపులు తిరిగిన మార్గం! అక్కడి డ్రైన్లు మాత్రం రకరకాల తుక్కులూ, ఇసుకా, దుమ్మూ, ఇంకా ఏవేవో వ్యర్ధాలూ నింపుకొని, చిక్కటి జిగటగా మాగి, అటు పంచాయతీకీ, అంతిమంగా స్వచ్ఛ కార్యకర్తలకీ నిరుద్యోగ (ఉద్యోగం అంటే ప్రయత్నం అని కూడ) సమస్య రాకుండ చూస్తాయి!
...
READMORE
2774* వ రోజు.. ...
"మేకింగ్ ఆఫ్ క్లీన్ - గ్రీన్ - బ్యూటిఫుల్ చల్లపల్లి"లో ఈ ఆదివారం (21.5.23) వేకువ తమ సమయ - శ్రమ సమర్పక ధన్యులు 34 మంది! తామున్న ఊరి మంచికోరి వారు సమర్పించిన కాలం సుమారు 50 పని గంటలు!
స...
READMORE
2773* వ రోజు.. ...
20.5.23 వేకువ సదరు శని వదలగొట్టింది 35 మంది! 4.15 AM నుండి కొందరు వివిధ వేళల్లో వచ్చినా – అందరిదీ ఏకోన్ముఖ ఉమ్మడి ప్రయత్నమే! వీధి కశ్మల దరిద్రాల్ని చెండాడాక -6.15 కు బాగెన బైపాస్ మార్గాన్ని చూసుకొని – వారిదొ కేరకమైన సంతృప్తే!
...
READMORE