...

2953 వ రోజు ...

 అనే ప్రశ్న నాది కాదు - కొందరు గ్రామ సహృదయుల సందిగ్ధం! “సేవలు చేయొచ్చు గాని - మరీ ఇన్ని వేల రోజులు వానల్నీ – చలీ, మంచుల్నీ తట్టుకొని ఈ ‘మానుషరూపేణా’ గ్రామ సేవకుల శ్రమ సఫలీకృతమా, ఊరి జనులు కొందరి నిర్లక్ష్య నిర్వాకం వల్ల బూడిదలో పోస్తున్న పన్నీరా?” అని సదరు సానుభూతి పరుల శంకలు! ...

READMORE
...

2952* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!                                మళ్ళీ బెజవాడ రోడ్డుకు మారిన శ్రమదానం- @2952...

READMORE
...

2951* వ రోజు ...

 ఆ ‘సిత్రాలు’ శనివారం - 25-11-23 నాటివి; ఎక్కడో శ్రీకాళహస్తి నుండి చల్లపల్లికి చుట్టం చూపుగా వచ్చిన వ్యక్తితో సహా 35 మందివి; తెల్లారగట్ల -...

READMORE
...

2950* వ రోజు ...

 అది కార్తీక శుక్రవారం(24-11-23) నాటి శ్రమ రోజుల సంఖ్యైతే - పని బుద్ధిమంతుల సంఖ్య నిన్నటికన్నా కాస్త తగ్గి, 27 గా ఉన్నది. యధాప్రకారంగానే వాళ్లు చేరుకొని వీధి పనులు మొదలెట్టింది గంగులవారిపాలెం బాటలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు వద్ద నుండే! పనికి అర్హత పొందిన స్థలాలు రెండు - కాలనీ బాట - ...

READMORE
...

2949* వ రోజు...

 గురువారం - 23.11.23 వేకువ 4.11 ల గాయతూ 6.04 వరకూ ప్రవర్ధిల్లిన 29 మంది శ్రమదానం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి కొలిమి మేస్త్రీ గారి ఇంటి దాక! ప్రతిష్టిత పొగడ చెట్లు 2, తెగిపడినవి బోగన్ విలియా, ...

READMORE
...

2948* వ రోజు... ...

 అంటే – బుధవారం (22-11-23) నాటి 60-70 పని గంటల పారిశుద్ధ్య ప్రయత్నమన్నమాట! గంగులవారిపాలెం బాటలో - అటు బండ్రేవు కోడు కాలువ ఒడ్డునా, ఇటు భవఘ్ని నగర్ దగ్గరా, ఖాళీ దొరక బుచ్చుకొని 18 పొగడ మొక్కలు నాటడమూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న పూల చెట్ల కొమ్మల్ని అదుపు చేయడమూ వంటి పనుల సందడి! ...

READMORE
...

2947* వ రోజు... ...

మంగళవారం వేకువ (21-11-23) దాదాపు 2 గంటలు జరిగిన వీధి పారిశుద్ధ్య/ పునర్నవీకృత చర్యలు ఉభయ గ్రామాల సరిహద్దైన గంగులవారిపాలెం బాటలోనే. స్థానికులు తోడై, పాదచార స్వచ్ఛ కార్యకర్తలతో సహా దీన్లో వేలుపెట్టిన వారు మొత్తం ఒక దశలో 22 మంది. ...

READMORE
<< < ... 122 123 124 125 [126] 127 128 129 130 ... > >>