...

2946* వ రోజు... ...

 సోమ, మంగళవారాలు రెస్క్యూ దళం వాటా కనుక వాళ్లైదుగురు గంగులవారిపాలెం – భవఘ్నినగర్ ల ప్రాంతంలో వేకువ 4.26 కే సంసిద్ధులైపోయారు. ఐదుగురు 11 గా , చివరికి 15 గా మారిపోయారు. పని చిన్నదో – పెద్దదో, ...

READMORE
...

2945* వ రోజు... ...

       అసలే ఆదివారం(19-11-23) – ఆ పైన విజయవాడ నుండి ప్రయాణించి, డాక్టర్ గోపాళం శివన్నారాయణ ఆగమనం - గంగులవారిపాలెం వీధి నడుమ క్రిక్కిరిసినట్లు 53 మంది శ్రమదానం! మహిళలతో సహా భవఘ్ని - శాయినగర నివాసుల ప్రవేశంతో కళకళలాడిన వీధి పారిశుద్ధ్య ...

READMORE
...

2944* వ రోజు... ...

 శనివారం(18-11-23) నాటి వేకువ గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే మూడు ప్రక్కలా జరిగిన కొందరి వీధి బాధ్యత అది! గంటన్నరకు పైగా జరిగిన ఆ ప్రయత్నంలో రోజూ పాల్గొనే పాతిక - 30 మంది కార్యకర్తల కన్నమిన్నగా 38 మంది హాజరయ్యారు! అందుకొక కారణం వారాంతమైతే ఢిల్లీ నుండి వచ్చి చల్లపల్లి శ్రమదానంలో పాల్గొంటున్న ప్రముఖ రచయితా, పర్యాటకుడూ దాసరి అమరేంద్రను చూడాలనే ఉత్సుకత మరో కారణం. ...

READMORE
...

2943* వ రోజు... ...

ఇది గురువారం - సమయం 4.18 to 6.06!  కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర  సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే!  సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి!...

READMORE
...

2942* వ రోజు... ...

 ఇది గురువారం - సమయం 4.18 to 6.06!  కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర  సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే!  సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి! ...

READMORE
...

2941* వ రోజు... ...

బుధవారం (15-11-23) నాటి వేకువ కూడ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోనే అవసరపడింది! 4.17 కే అక్కడికి చేరుకొన్న బృందం 6.07 దాకా మొత్తం 26 మందీ - కాలు తేడా వచ్చిన పల్నాటి (కాశీ) అన్నపూర్ణతో సహా ఆ బజారు 200 గజాల్లోనే రకరకాల శ్రమకు పాల్పడ్డారు! అందుమూలంగా : - పదో...

READMORE
...

2940* వ రోజు... ...

   మంగళవారం నాడు (14.11.23) నాడు రెస్క్యూ టీం అనబడేది గంగలవారిపాలెం బాట – బండ్రేవు కోడు కాల్వ ఉత్తరపుటంచున హాజరైనది 4.25 కే, ఎవరి శ్రమదాన విన్యాసాలు వారు ప్రదర్శించినది 6. 12 వరకే, దఫ దపాలుగా ఇతర కార్యకర్తలు వచ్చి, వాళ్లతో కలిసిపోయిందీ పని వాళ్ల సంఖ్యను పెంచిందీ 15కే.          మొన్నమొన్నటి దాకా వాన గాడు వీళ్లను వెంటాడితే...

READMORE
<< < ... 123 124 125 126 [127] 128 129 130 131 ... > >>