...

2805* వ రోజు.. ...

  గురువారం (22-6-23) నాటి విజయవంతమైన వీధి పారిశుద్ధ్యం ఊరి నాలుగు భాగాలకు విస్తరించి 4.15 - 6.30 నడుమ జరిగెను. అసలుసిసలు శ్రమవీరులు పాతిక మందే గాని, ఆలస్యమైన వారు, హంగుదారులు కలిపి 33 మందీ కాక గాయపడిన వృద్ధ సైనికుడొకరు. ఇందరి కష్టంతో – ...

READMORE
...

2804* వ రోజు.. ...

     అది బుధవారం (21.6.2023) నాటిది, స్థలం బందరు వీధి మసీదు నుండి మరొక వంద గజాలనుకోండి!  విసుగూ - విరామమెరుగని ప్రయత్నీకుల సంఖ్య 30 కే పరిమితం-ఒక గాయపడిన వృద్ధ సైనికునితో సహా!  కాలం 4.15- 6.05 నడిమిది! ఆరేడుగురు మహిళామతల్లులు, 8-84 ఏళ్ల మధ్య వయస్కులు! ...

READMORE
...

2803* వ రోజు.. ...

     ఆ గ్రామం చల్లపల్లి : సపర్యలు గంటన్నర పాటు బాధ్యతగా చేసిన కార్యకర్తలు 24 మంది :  సదరు స్వచ్ఛ – పరిశుభ్రతా అదృష్టం పట్టినది ఊరిలోని బందరు వీధిలో సజీవ మత్స్య విక్రయ కేంద్రం మొదలు పెద్ద మశీదు వరకు!           అటుగా వస్తూపోతూనూ, అంగళ్ల మెట్ల మీద కూర్చొనీ ఉన్న వందల మందిలో కార్యకర్తలత...

READMORE
...

2802* వ రోజు.. ...

     సోమవారమైనందున – గ్రామ భద్రతా కార్యకర్తల ప్రణాళికననుసరించి – 3+2 మంది ఊరి చివర - అవనిగడ్డ రహదారియందలి బండ్రేవుకోడు కాల్వ అంచుకు చేరుకొనిరి.           అస్తవ్యస్తంగా – పద్ధతీ పాడూ లేకుండ ముణ్ణాలుగు నాళ్ళ క్రితం ఆ వీధిలో పబ్లిక్ టాయిలెట్ల వద్దనూ, ...

READMORE
...

2801* వ రోజు.. ...

 వాతావరణ మార్పు వల్ల బందరు రహదారి బదులు - ఉప రహదారికి మారిన శ్రమదాన వేదిక. అనగా - 3.10 కే ...

READMORE
...

2800* వ రోజు.. ...

 మరి ఆ పని దిన సంఖ్యకు తగ్గట్లుగానే శనివారం నాటి వేకువ 4 ½ న్నా కాకుండానే గంగులపాలెం దగ్గరి జాతీయ రహదారి సుందరీకరణ/హరితీకరణ పనులు మొదలైపోయినవి! గుమిగూడిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగి, 70 దాటింది!           స్థాన...

READMORE
...

2799* వ రోజు.. ...

   శ్రమ వేడుకనాలో - గ్రామ బాధ్యతల గుర్తింపనాలో – 34 మంది మొండి ఘటాల వల్లమాలిన పట్టుదనలనాలో తెలియని - ఐనా, ఆలోచించక – పట్టించుకోక తప్పని శుక్రవారం (16.6.23) వేకువ 4.14 కే మొదలైన వీధి - పారిశుద్ధ్య విశేషాలు: ...

READMORE
<< < ... 115 116 117 118 [119] 120 121 122 123 ... > >>