
2679* వ రోజు.......
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2679* వ (ఆదివారం) నాటి శ్రమ దాన వేడుక !...
READMORE
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2679* వ (ఆదివారం) నాటి శ్రమ దాన వేడుక !...
READMORE
11.2.23 నాటి వేకువ 4.17 - 6.20 నడుమ సదరు ప్రయత్నంలో విజయం సాధించిన వారు 28 మంది! అందుమూలంగా బాగుపడినది పెదకళ్లేపల్లి దిశగా 100 గజాల మేకలడొంక ప్రాంతం. దానికి...
READMORE
ఆనవాయితీగా నిర్ణీత స్థలానికి చేరుకొని, అనుకొన్న వేళకు ముందుగానే – అంటే నేటి (10.02.2023) వేకువ 4.17 కే తొమ్మిది మంది కార్యకర్తలు కళ్లేపల్లి బాటలో బోణీ కొట్టారు! రోజుకొక గంట శ్రమ సమర్పణం అనే నియమం ఎప్పుడో దాటి పోయి, 6.16 దాక – అంటే 2 గంటల తమ సమయాన్నీ, శ్రమనూ, విచక్షణనూ, మొత్తం 24 మంది – ఇంచుమించు 40 కి పైగా పని గంటల వ్యవధిని మనస్ఫూర్తిగా ఈ రహదారి మెరుగుదలకు వెచ్చించారు! ...
READMORE
అనగా కళ్లేపల్లి బాటలోని ప్రభుత్వ సారా దుకాణమని అర్థం! గురువారం నాటి 24 మంది చాకిరీ కూడ ఆ 3-4 సెంట్ల దుకాణాంతర్భాగానికి ఏ మూలకూ చాల్లేదంటే - అక్కడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల సాంద్రత, ఘనత తెలిసి పోవాలి! రహదారి మీదికంతగా కనిపించదు గాని, గ్లాసుల – సీసాల- సంచుల విశ్వరూపం లోతట్టున తెలుస్తుంది! 15 మంది...
READMORE
బుధవారం (8-2-23) వేకువ 4.17 కే – కళ్లేపల్లి దారిలో – సాగర్ ఆక్వా పారిశ్రామిక ప్రదేశంలో - వానలా కురుస్తున్న మంచులో - తొలుత 10 మందితోనూ, క్రమంగా మరో 14 మందితోనూ జరిగిన వీధి పారిశుద్ధ్య బాధ్యత గురించిన ఒక వివరణ ఇది! “ఇం...
READMORE