...

2700* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?  గ్రామ స్వచ్చ-సుందరోద్యమకాలం కొలతలో మంచి మైలు రాయి @ 2700* !...

READMORE
...

2699* వ రోజు.... ...

  ఈ శనివారం(04.3.2023) ఆ పనులు 4.18 కే మొదలై, 6.15 దాక జరిగినవి. ఈ నాటి ఊరి వీధి అలంకరణ పనిమంతులు 36 మందిలో ఆలస్యంగా వచ్చిన మూడు నాలుగు మంది అతిథి కార్యకర్తలు పోను నికరంగా 30 మంది కరుడు గట్టిన స్వచ్చోద్యమకారులు!             వాళ్లు వీర విహారం చేసిన రణస్థలి సంత వీధి మొదలు బందరు బాటలోని పెట్రోలు బంకు దాకా! నేటి వీధి పారిశుద్ధ్య పనుల తీరు చూస్తుంటే – కా...

READMORE
...

2698* వ రోజు.... ...

   (3.3.23) శుక్రవారం ఉదయం, 4.17 - 6.15 మధ్య సమయం, సామాజిక కర్తవ్య స్పృహ ఉన్న వ్యక్తులు కనీసం 32 మంది, బందరు రహదారికి చెందిన ATM కేంద్రం!             వాళ్లు 9 ఏళ్లుగా ఎందు నిమిత్తం వీధుల్లోకి వస్తున్నారో – ఏ గ్రామస్తుల సౌకర్యార్థం శ్రమిస్తారో తెలిసి కూడ తమకే సంబంధం లేనట్లు సం...

READMORE
...

2697* వ రోజు.... ...

    గురువారం (2-3-23) వేకువ 4.20 కే సదరు పవిత్ర కర్తవ్యానికి దిగినది డజనుకు పైగా కార్యకర్తలు; క్రమంగా వచ్చి చేరి కష్టించినది 15 మంది; ఈ 27 మంది దెబ్బకు తోక ముడిచిన వీధి కాలుష్యాలు కనీసం 3 చోటులకు చెందినవి; పని ముగిసింది 6.16 కు; ఈ సత్కర్మలకు సాక్ష్యం మౌనముద్రాంకిత జాతిపిత!             ఊరంతటి స్వస్తతలోనూ, సంక్షేమంలోనే తమ సంతోషం వెతుక్కోదలచుకొన్న స్వచ్ఛ కార్మికుల నేటి పని విధానమిలా ఉంది –...

READMORE
...

2696* వ రోజు.... ...

    మార్చి ప్రథమ దినాన (బుధవారం) పాతిక మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తల శ్రమ మూలంగా బాగుపడినవి మూడు చోటులు: 1) విజయా కాన్వెంట్ ప్రహరీ ఎదుట – వేగ నిరోధకాల దగ్గరి 3 పెద్ద గుంటలూ, 3 చిన్నగుంటలూ, 2) కోమలాన...

READMORE
<< < ... 184 185 186 187 [188] 189 190 191 192 ... > >>