
2685* వ రోజు.... ...
ఈ శనివారం (18.2.23) వేకువ - 4.19 నుండి 6. 35 దాక – తమ వాగ్దాటితో గాక...
READMORE
ఈ శనివారం (18.2.23) వేకువ - 4.19 నుండి 6. 35 దాక – తమ వాగ్దాటితో గాక...
READMORE
శ్రమదానం శుక్రవారం - 17-2-23 నాటిది, సమయం - 4.17 – 6.45 మధ్యది – 4.30 కు బదులు 4.17 కే వచ్చి, పనికి సంసిద్దులైన తొలి బ్యాచ్ 14 మంది! పని జరిగింది మాత్రం P.K. పల్లి రహదారికే చెందిన 3 చోట్ల! ముందుగా చలి దెబ్బ, 5.30 నుండి మంచు దెబ్బ పడి, 7 దాటినా తడాఖా చూపుతూనే ఉన్నాయి! ముందుగా రహ...
READMORE
పని వాళ్లు పాతిక మంది - పదిమందికి పైగా 4.17 కే తయారు, ఎక్కడంటే – శివరాంపురం దిశగా కొలిమి వద్ద, అద్దానికి ఉత్తర - దక్షిణాభిముఖాలుగా 100 గజాల పరిశుభ్ర - సుందరీకరణం! పారిశుద్ధ్య కార్మికులుగా కనీసం ఇద్దరు డాక్టర్లు, నలుగురైదుగురు రైతులు, ఒకరిద్దరు వ్యాపారులు, విశ్రాంత వయోవృద్దులు, టీచర్లు, ఉద్యోగినులూ వగైరా! గురువారం (16.2.23) నాటి వేకువ శ...
READMORE
బుధవారం (15.2.23) వేకువ 4.22 కు మొదలై 6.18 కి ముగిసిన పెదకళ్లేపల్లి రహదారి పారిశుద్ధ్య కృషిలో కాలు పెట్టిన - వేలు పెట్టిన కార్యకర్తల సంఖ్యా బలం 34. ఈ సంఖ్య పెరగడానికొక కారణం కోడూరు వారి 44 వ వివాహ వార్షికోత్సవం! అలాంటి వైవాహిక విందు – వేడుకల్నెవరైనా ఊరికి 3 కిలోమీటర్ల దూరంగా – ఉదయం ఆరింటికే - మురికి పని వాళ్ళ మధ్య జరుపుకోవడం చూశారా? మరి – ...
READMORE
మంగళవారం (14-2-23) అదేదో ప్రేమికుల ప్రత్యేకమట! (దాన్నడ్డం పెట్టుకొని రాజకీయాలు కూడ నడుస్తాయట) 1) ఈ ప్రేమలూ - దోమలూ సరే – మన ఊరి జనుల ఆరోగ్య సంక్షేమమే తొలి ప్రాధమ్యంగానూ, 'అందుకవసరమైన శ్రమదానం ఎన్ని రోజులైనా మేము సంసిద్ధం’ అనే స్వచ్ఛ కార్యకర్తలారుగురు కేవలం మాటలు కాదు - ఆచరణలో పాటించిన సంగతిది! అందుకు ...
READMORE