2669 * వ రోజు. ...
అవి 2.2.23 (గురువారం) నాటివి ! పెదకళ్లేపల్లి బాటలో నాగభూషణం గారి ఇల్లు మొదలు – బైపాస్ రహదారి దగ్గరి ప్రభుత్వ మద్యం దుకాణం దాటి జరిగిన పాతిక మంది పట్టుదలకు చెందినవి! ఇన్నేళ్లుగా - ఇన్ని వేల రోజులుగా - చల్లపల్లిలో ప్రవేశించే 7 దారులూ, ఊరి ముఖ్యవీధులూ, శ్మశానాలూ, ఉద్యానాలూ వగైరాలకు సంబంధించిన సంగతులన్న మాట!
“ఆఁ! చేశారులే మహా! పాతిక మంది మనుషులు ఒక రోడ్డులో 120 గజాలు! ఈ కాస్త రోడ్డు ఊ...
READMORE
2668 * వ రోజు. ...
అది బుధవారం (1-2-23) వేకువ - 4.22 - 6.15 నడిమి కాలం - స్థలం పెదకళ్ళేపల్లి బాటలో ఊరికి 1½ కి.మీ. దూరాన - నాగభూషణం గారి ఇంటి వద్ద! స్వచ్ఛ కార్యకర్తలనబడే 21 మందితో జరిగిన 150 గజాల వీధి పునీత చర్యలు!
ఇక - విశేషాల సంగతికొస్తే –
అసలు 9 ఏళ్ళు దా...
READMORE
2667* వ రోజు. ...
ఈ జనవరి మాసాంతాన – రెస్క్యూ దళం సేవలు రెండు చోట్ల రెండు రకాలుగా జరిగాయి –
1) అస్పత్రి ఎదుట - ఇది నిన్న అసంపూర్ణంగా చెక్కిన శిల్పం పని,
2) 1 వ వార్డు ప్రవేశం దగ్గర గత వారం సరిచేసిన రంగు రాళ్ల పని.
...
READMORE
2666* వ రోజు. ...
ఇతర రోజుల్లో విస్తృత సామూహిక శ్రమదానమైతే - నాలుగేళ్ళకు పైగా సోమ మంగళ వారాల్లో ఆరేడుగురు కార్యకర్తల దొక ప్రత్యేక కృషి! దానికెవరో ‘రెస్క్యూ శ్రమదానం’ అనీ, వాళ్లకు ‘రెస్క్యూ టీమ్’ అనీ మారు పేర్లు పెట్టారనుకోండి!
“నేములో నే...
READMORE
2665* వ రోజు....
ఈ ఆదివారం (29-1-23) తో ఇటు స్వచ్ఛ కార్యకర్తలూ, అటు ‘ట్రస్టు’ ఉద్యోగులూ తమ ఊరి శ్రేయస్సు కోసం ఎన్నిలక్షల గంటలు పాటు బడ్డారో లెక్కతేలాలి! తమ అరుదైన శ్రమదానంతో పాతిక వేల మంది జనాభాలో ఎంత మందిని ఆకట్టుకొని, ఎంత వరకు కార్యాచరణకు దించారో అంచనా వేయాల్సి ఉంది!
...
READMORE