1988* వ రోజు...
నేటి ప్రాతః సమయం 4.03 కు బందరు జాతీయ (NH 16) రహదారిలో అమరావతి రాజ భవనం దగ్గరకు చేరుకొన్న చల్లపల్లి స్వచ్చోద్యమకారులు 37 మందిలో వృత్తి వైద్యులు, చిరు – పెను వ్యాపారులు, గృహిణులు, ప్రస్తుత – విశ్రాంత ఉద్యోగులు, రైతులు, కాంపౌండర్లు, నర్సులు ఉన్నారు. 6.10 దాక తమ దైహిక – మానసిక శక్తి వంచన లేకుండ వేలాది దినాలు వలెనే ఉన్న ఊరి మెరుగుదల కోసం చెమటోడ్చారు. 5.00 – 6.00 గంటల నడుమ వందలాది గ్రామస్తులు...
READMORE
1987*వ రోజు...
1987* వ నాటి స్వచ్చ సైనికుల గ్రామ శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం ఈ వేకువ 4.00 కే మొదలైంది. 36 మంది పాల్గొన్న ఈ స్వచ్చంద శ్రమదానం 6.10, 6.40 వరకూ పొడిగింపుగా సాగింది. వివరించాలంటే – ఇది చల్లపల్లి లో 4 చోట్ల – 3 విధాలుగా పనికి వచ్చింది!
- విజయవాడ బాటలోని శ్రీమంతుల క్లబ్బు – దివంగత కస్తూరి మామ్మ గారి...
READMORE
1986*వ రోజు...
ఈ వేకువ 4.02 కే ప్రారంభమైన స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల అలుపెరగని నిరంతర – నిస్వార్ధ గ్రామ మెరుగుదల వ్యవసాయం ఒకానొక చోటైతే 6.40 వరకూ (ఆదర్శ కృషిలో పొందే ఆనందం కారణం కావచ్చు!) ఆగనే లేదు! ఈ 36 మంది శ్రమదాన వైభవం చల్లపల్లి లోని 3 ప్రాంతాలలో గమనించాను. మూడు రకాల ఆ కృషి వివరాలు:
1) బందరు జాతీయ రహదారి ఉత్తర దిక్కున – అమరావతి రాజు...
READMORE
1985*వ రోజు...
ఎప్పుడు మేల్కొన్నారో గానీ, 3.55 కే గ్రామ కర్తవ్య నిర్వహణకు దిగిన 36 మంది స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాతలు 6.10 వరకు – అంటే 130 నిమిషాలకు పైగా – అంటే 70 పని గంటలకు పైగా తమ లక్ష్య సాధనలో కృతకృత్యులయ్యారు. నేటి ఈ కృషీవలుల గ్రామ మెరుగుదల ప్రయత్నం 3 విధాలుగా – 3 చోట్ల కొనసాగింది....
READMORE
1984* వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1984* వ నాటి శుభ్రతలు...
READMORE