...

1973*వ రోజు...

  నేటి వేకువ 4.01 – 6.10 సమయాల నడుమ స్వచ్చ కార్యకర్తల శుభ్ర సుందరీకరణల పనులు నిర్ణీత ప్రాంతాలలో క్రమ పద్ధతిలో నెరవేరినవి. 1) కోట బురుజు దగ్గరి మూడు రోడ్ల కూడలి, 2) బందరు దారిలో 6 వ సంఖ్య పంట కాలువ వంతెనలు కేంద్రంగా నెలకొన్న ఈ కార్యకర్తల శ్రమదాన వివరాలు : పాల్గొన్న కార్యకర్త...

READMORE
...

1972*వ రోజు...

 ఈ ఆదివారం వేకువ 4.13 – 6.10 సమయాల నడుమ విజయవాడ బాటలోని 6వ సంఖ్య పంట కాల్వ దగ్గర ఆగి త్రిముఖంగా సాగించిన స్వచ్చంద శ్రమదానం యధా ప్రకారం ప్రయోజనాత్మకంగా ముగిసింది. నేటి కార్యకర్తల సంఖ్య 30.           గ్రామ రెస్క్యూ దళం వారి వృక్ష సుందరీకరణం బాలాజీ భవన విభాగ సముదాయం దగ్గర...

READMORE
...

1971*వ రోజు...

  ఈ వేకువ 4.06 – 6.05 సమయముల నడుమ విజయవాడ బాటలో మూడు తెరగులుగా నెలకొన్న గ్రామ ప్రయోజనకర స్వచ్చంద శ్రమార్పణలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. సుదీర్ఘ సమయంగా కమ్యూనిస్ట్ వీధిలో సాగిన కుఢ్య శుభ్ర – సుందరీకరణోద్యమాన్ని నిన్న ముగించిన గ్రామ సుందరీకర్తలు కూడ మిగిలిన వారితో చేరి, నిర్వహించిన ఆత్మానందకర 2 గంటల (అందరూ కలిసి 50 పనిగంటల) కృషి వివరాలు : ...

READMORE
...

1970*వ రోజు...

  ఈ శుభోదయాన కూడా విజయవాడ మార్గంలోని ఇంధన నిలయ (పెట్రోల్ బంక్) సమీపంలోనూ, చిల్లలవాగు దగ్గరి కాటా – ఆటోనగర్ ప్రాంతంలోనూ, సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధిలోనూ – మొత్తం మూడు చోట్ల జరిగిన స్వచ్చ సుందర కృషిలో కలిసి వచ్చిన కార్యదీక్షాపరులు 30 మంది. సమయం : 4.07 - 6.10 మధ్యస్త కాలం.          ...

READMORE
...

1969*వ రోజు...

 ఈ నాటి వేకువ 4.10 – 6.10 సమయాల మధ్య 35 మంది కార్యకర్తల శ్రమ దీక్షతో చల్లపల్లి లోని మూడు ప్రాంతాలు – 1) విజయా కాన్వెంట్ పరిసర ప్రాంతం 2) Z.P స్కూలు ప్రాంగణము 3) కమ్యూనిస్ట్ వీధి స్వచ్చ – శుభ్ర – సుందరములై కనిపించినవి.          ...

READMORE
<< < ... 346 347 348 349 [350] 351 352 353 354 ... > >>