...

2016*వ రోజు...

 నానాటికీ వికసిస్తున్న సుదీర్ఘ – నిస్వార్ధ చల్లపల్లి శ్రమదాన చరిత్రలో ఈ నాటి వేకువ 4.00 – 6.10 నడిమి సమయంలో వరుసగా 7 వ నాడు కూడ పాగోలు మార్గంలోనే కొనసాగిన స్వచ్చ ప్రయత్నం చేసిన కార్యకర్తలు (35+7+2) 44 మంది. ఈ ప్రయత్నం కూడ నాలుగైదు చోట్ల – నాలుగైదు విధాలుగా!...

READMORE
...

2015*వ రోజు...

 నేటి వేకువ జామున 4.00 – 6.00 సమయాల నడుమ – (35+7+2) 44 మంది కర్తవ్య పరాయణుల శ్రమ – స్వేదంతో పునీతమైన పాగోలు రోడ్డుకు, 7 రోజుల క్రిందటి ఈ దారికి చాల వ్యత్యాసం ఉన్నది. వీరబ్రహ్మేంద్రుని నిలయం దగ్గరి వంతెన దగ్గర కొందరు, సమీప గృహ సముదాయం దగ్గర ఆరుగురు, ‘చందమామ’ దగ్గర 8 మంది, మహాబోధి పాఠశాల ముఖద్వారం కడ మిగిలిన 15 మంది చేసిన, చేస్తున్న వినయపూర్వక శ్రమదానంతో ఈ పా...

READMORE
...

2014*వ రోజు...

 రెండు వేలు కావచ్చు- మూడు వేలు కావచ్చు- ఎన్నవరోజైనా-తమ గ్రామహిత దీక్ష తరగని, శ్రమదాన రీతి మారని 55 మంది స్వచ్చ కార్యకర్తలు(45+8+2) పాగోలు రోడ్డు లోను, నడకుదురు మార్గంలోను, వాడిపోతున్న మొక్కలున్న మరి కొన్ని వీధులలోను, జరిపిన త్రివిధ ఊరి బాధ్యతలు సవ్యంగా ముగిశాయి. 4.03 నుండి-6.05 నిముషాల నడుమ మొత్తం 100 పని గంటల కృషి స్వచ్చ కార్యకర్తలకు వన్నె తెచ్చింది. ఆత్మ సంతృప్తి అనేది వీళ్లకు – ఏ రోజు కారోజు లభిస్తూనే ఉంటుంది....

READMORE
...

2013*వ రోజు...

 ఈ శనివారం వేకువ కూడ 4.05 – 6.05 సమయాల నడుమ పాగోలు దారిలోని ‘చందమామ’ విభాగ భవనాల - మహాబోధి పాఠశాలల పరిసరాలలో జరిగిన స్వచ్చ – శుభ్ర – సుందరీకరణ ప్రయత్నంలో 43 మంది, చల్లపల్లి లో మరొక ఏడెనిమిది మంది (ట్రస్టు ఉద్యోగులు) వెరసి 50 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమ అక్కరకొచ్చింది!...

READMORE
...

2012*వ రోజు...

 యధాప్రకారమే – ప్రతి రోజు వేకువలాగే చల్లపల్లి, పాగోలు పంచాయతీల పరిధుల్లో – మూడు, నాలుగు చోట్ల – రెండు గంటలకు పైగా జరిగిన శ్రమదాన భాగస్వాములు 47 మంది.  మహాబోధి పాఠశాల గేటు దగ్గర ఆగి, తమ తమ ఆయుధాలతో ఉద్యుక్తులై, అక్కడి రకరకాల కాలుష్యాల మీద పోరు సాగించిన 30 మందిలో – కొందరు పాగోలు నుండి వచ్చిన వాళ్ళు – పదవ తరగతి, ఇంటర్ విద్యార్ధులు, ఇద్దరు ఉపా...

READMORE
<< < ... 339 340 341 342 [343] 344 345 346 347 ... > >>