
2026* వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు. 2026* వ నాడు దిగ్విజయంగా ముగిసిన పొరుగు పంచాయతీ బాట శ్రమదానం! ...
READMORE
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు. 2026* వ నాడు దిగ్విజయంగా ముగిసిన పొరుగు పంచాయతీ బాట శ్రమదానం! ...
READMORE
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు. 2025* వ నాటి బాధ్యతా నిర్వహణలు! ...
READMORE.jpg)
గ్రామ స్వస్తత కోసం అంకితులైపోయిన స్వచ్చ కార్యకర్తలకు-“ఎన్ని వేల రోజులు - ఏమి రికార్డులు-ఎవరి మెప్పుదలలు, ఎవరెవరి దూషణ - భూషణ - తిరస్కార - పురస్కార పరంపరలు.... “వంటి వేవీ గుర్తుండవు! ద్రోణ గురువు నిర్దేశించిన “ పక్షి కన్ను” మీదే తప్ప ప్రపంచాన్ని మర్చిపోయిన అర్జునుడే వీళ్లను చూసినప్పుడు నాకు గుర్తుకొస్తాడు! ఈ నాటి వేకువ 4.05 - 6.12 వేళల నడుమ సగటున తమ ఇళ్ల నుండి 3 కిలో మీటర్ల దూరాన పాగోలు మార్గం - మహాబోధి బడి మలుపు నుండి, అవనిగడ్డ రోడ్డు దాపున మురుగు వాగు వంతెన దగ్గర, స్వచ్చ కార్యకర్తలే నిర్మించిన స్వచ్చ సుందర టాయిలెట్ల వద్ద- ...
READMORE
ఇది 2023 వ రోజైతే మాత్రమేం? 4.00 సమయంలో వేకువ చీకట్లోనే- తమ తమ ఇళ్ల నుండి 3.40 కే బయల్దేరి, 3-4-5 కిలో మీటర్ల దూరంలోని పాగోలు బాటలో- మహాబోధి పాఠశాల మలుపు దగ్గర ఆగిన 39 మంది కార్యకర్తలు- పని మొదలు పెట్టారు. పురోహితుడు పెట్టిన పెళ్లి ముహూర్తమో – దేవుడికి చేసే వ్రత నియమమో కాదే- వీళ్లవన్నీ మురికి పనులు- కరకు పనులు- రొచ్చు పనులు- మ్రుచ్చు ముళ్ల దారి పనులు! అదీ తమ సంపాదన కోసం కాక, ఊరి మేలు కోసం తమకు తాము విధించుకొన్న- వేల దినాల నుండి క్రమం తప్పక నియమ నిష్ఠా గరిష్టంగా చేస్తున్న- ఈ కలికాలపు - 2020 వ సంవత్సరంలో చాలా మంది చీదరిం...
READMORE
ఈనాటి వేకువ జామున కూడ స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాణం కోసం అదే సమయం(4.00-6.05)- అదే శ్రమదానం- 40 మంది చిందించిన అవే చెమటలు- అదే ఫలితము - 2 గంటల పాటు మెదళ్లకు ఒడలుకు పదునులు- పనులు! (సందర్భం వేరు గాని- 60 ఏళ్ల నాటి డా. కొమ్మూరి వేణు గోపాల రావు గారు మేనరికాలను నిరసిస్తూ వ్రాసిన “ ఒకే రక్తం-ఒకే మనుషులు” నవల పేరు గుర్తుకు వస్తున్నది!)...
READMORE