...

2841* వ రోజు ...

   గురువారం (3.8.23) వేకువ 4.14 కే డజను మంది ప్రారంభించిన రహదారి సుందరీకరణ ప్రయత్నం 20 మంది కార్యకర్తలతో 6.07 కు ముగిసింది. పని స్వభావంలో మార్పు లేదు...

READMORE
...

2840* వ రోజు ...

    బుధుని రోజు (2.8.23) వచ్చిందంటే - ఈ ఊరి సామాజిక బాధ్యుల శ్రమదాన పండుగ మొదలైనట్లే! వారంలో 5 రోజుల వేడుకకు నాంది పలుకుతూ - బందరుకు 22 - 21 కిలోమీటర్ల నడిమి ఉపరహదారి దగ్గర ఉత్తరపుటంచున 4.18 కే - ఇంత ఊరి నుండి కేవలం 20 మంది స్వచ్ఛ కార్యకర్తలు ఆయుధధారులై కనిపించారు! ...

READMORE
...

2839* వ రోజు ...

    మంగళవారం - అనగా ఆగస్టు ప్రథమ దివసాన సదరు సౌకర్యమెచ్చటనగా - సాగర్ బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు వద్ద! ఏమాసౌకర్యమందురా - దాసరి వారి ఆవరణలోని ఏడాకుల మొక్క మహా వృక్షమై – అటు వీధినీ, ఇటు పొరుగింటి వారినీ పెటుతున్న ఇబ్బందిని తొలగించుట!          ...

READMORE
...

2838* వ రోజు ...

 జులై నెల మాసాంతపు సోమవారం వేకువ ఊరి వీధి సపర్యలు ఎంపిక కాబడ్డ కొందరు కార్యకర్తలవి. వీరికే కొందరు “రిస్క్ టీమ్” అనే నిక్ నేమ్ తగిలించారు.             4.30 ...

READMORE
...

2837* వ రోజు ...

   జులై 30 (ఆదివారం) నాటి శ్రమవినోదం - @ 2837* వేకువ 4. 20 కే ...

READMORE
...

2836* వ రోజు ...

 29-7-23 బ్రహ్మ కాలం (4.18 ని.) లో 15 మందే కనిపిస్తున్నా అనతి నిముషాల్లోనే పెరిగి పెరిగి కార్యకర్తల సంఖ్య 33 కు వెళ్లింది! పని స్థల మానం - కాసానగర్ దగ్గర బందరు – ఒంగోలు నేషనల్ హైవేకి ఇరుదిశలా 200 ...

READMORE
...

2835* వ రోజు...

 సదరు మురికి పనివాళ్లేమో ఎంతో కొంత పేరు - ప్రతిష్టలున్న, చదువుకొన్న, ఉద్యోగిస్తున్న, సొంత బుర్రలున్న వివిధ వర్గాల వారు! సమయమైతే - వేకువ 4.17 - 6.05 నడిమి వేళ! స్థలం - NH 16 రహదారికి చెందిన - కాసానగర కూడలి దగ్గర, ఈ స్వచ్ఛోద్యమ జాతీయులైతే పట్టుమని 18 మందే! ...

READMORE
<< < ... 138 139 140 141 [142] 143 144 145 146 ... > >>