2659* వ రోజు ...
సోమవారం (23-1-23) నాటి వేకువ 4.30 నుండే ఊరి సౌకర్య మెరుగుదల చర్యలు మొదలై - 6.30 దాక కొనసాగినవి. నేటి రెస్క్యూదళం ధ(క)ర్మక్షేత్రం 1 వ వార్డు ప్రవేశం - బందరు రహదారి ప్రక్కన!
ఆ కార్యకర్తలు ఐదారుగురు, వాళ్ల ఆయుధాలు పారలూ, పలుగూ, డిప్పలూ, ఇంకా తలా రెండు చేతులూ! వాళ్ల అసలుద్దేశం ...
READMORE
2658* వ రోజు...
పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?
స్వచ్చోద్యమ చల్లపల్లికి యువ శక్తి అండ! -@ 2658*
ఆ అండతో ఈ ఆదివారం(22.01.2023) నాటి శ్రమదానానికొక క్రొత్త కళ! ప్రతిభా కోచింగ్ సెంటరు విద్యార్ధినీ విద్యార్థులు సుమారిరవై మంది+ రెగ్యులర్ – ప్రాత కార్యకర్తలు 28 మందీ వెరసి 48 మందితో చల్లపల్లి స్వచ్చ సుంద...
READMORE
2657* వ రోజు ...
శనివారం(21.01.2023) నాటి మహా యుద్ధం వేకువ చలి నడుమ 4.16 కే మొదలై 2 గంటలు కొనసాగింది! నేటి 27 మంది స్వచ్చ వీరుల్లో సింహ భాగం 20మంది అంతగా వాడుకలో లేని&n...
READMORE
2656* వ రోజు...
ఆ పేజీని 20-1-23 శుక్రవారం తమ శ్రమతో - చెమటతో లిఖించిన సామాజిక బాధ్యులు - చుట్టపు చూపుగా ఈ ఊరు వచ్చిన హైదరాబాదీ మహిళ – “మధు” గారితో సహా 31 మంది! బాగుపడిన వీధి - కోట మలుపు నుండి శివాలయం దిశగా బెజవాడ రహదారి, కొసరుగా పంచాయితీ కార్యాలయ వీధి ! రేపటికి ఇంకా మిగిలి పోయిన చోటులు - బ్రాహ్మణ కర్మల భవనం దగ్గర జానెడెత్తున పేరుకొన్న దుర్గంధమయ వ్యర్థాలూ, ‘శ్రీమంతు క్లబ్బు’ ను...
READMORE
2655* వ రోజు ...
నేటి వేకువ - 4.16 కే కోటకు ఉత్తరాభిముఖంగా జరిగిన స్వచ్ఛ – సుందరీకరణం రెండు మూడు చోట్లకు విస్తరించింది! 26+2 మంది హాజరైన 2 గంటల ప్రయత్నంతో
1) 3 రోడ్ల కూడలిలోని కాలుష్యదరిద్రం,
...
READMORE
2654* వ రోజు...
అవి బుధవారం (18-01-2023) నాటి చల్లపల్లి ముఖ్యవీధిలోని శ్రమదాన సమీకరణాలు! సమీకరణ వేదిక పొట్టి శ్రీరాములు వీధి మొదలు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రవేశ ద్వారం దాటిన దాక! సమయం 4.20 - 6.10 నడుమ! శ్రమకారుల ఉద్దేశ్యం తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాల మెరుగుదల! ఫలితం -
1) జాతీయ రహ...
READMORE
2653* వ రోజు...
మంగళవారం (17.01.2023) నాటి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమ విన్యాసాలు సాగర్ టాకీస్ ఉప రహదారిలో ½ కిలో మీటరు పొడవునా విస్తరించాయి. ఐతే – వాళ్ళు నలుగురైదుగురు + ముగ్గురే ననుకోండి! ఆ చలీ-మంచూ వాతావరణం ఎంతో నిబద్ధత – మొండి పట్టుదల ఉన్న వాళ్ళకు తప్ప అందరికీ సరిపడనిదేననుకోండి!
&...
READMORE