2652* వ రోజు.. ...
ఇది కనుము పండుగే కావచ్చు - సోమవారం కనుక - ఊరి రోడ్ల లోపాలు - వీలైనంత తక్కువ డబ్బు ఖర్చూ, ఎక్కువ శ్రమ ఖర్చుతో చక్కదిద్దగల్గినది తమ కోసం ఎదురు చూస్తుండగా రెస్క్యూ టీమ్ ముసుగు తన్ని ఇంట్లో పడుకోగలదా? ఏ 3.30 కో లేచి, ట్రక్కులో సామాన్లు సర్దుకొని, నిర్ణీత ప్రదేశాన్ని బాగుచేయక సమయం తెలియకుండా నిద్రించగలదా?
...
READMORE
2651* వ రోజు.....
ఔను! చల్లపల్లి స్వచ్ఛ - సుందర శ్రమదానానికిది 9 వ సంక్రాంతి! మంచు - చలీ దేన్నీ లెక్కచేయక తలా...
READMORE
2650* వ రోజు... ...
గ్రామ స్వఛ్ఛ – సుందరోద్యమంలో 9వ భోగి పండుగ - ఈ 14-1-23 (శనివారం) వేకువ! శ్రమదాతలు 40 మంది కాక, మరో 30 మంది వచ్చి, 4.30 నుండి 7.45 దాక - అటుభోగి మంటల, భోగి పండ్ల - పిండి వంటల సంప్రదాయాన్నీ – ఇటు గ్రామ సామాజిక కర్తవ్య పాలననీ కలగలిపి పాటించిన క్రొత్త సంస్కృతీ ప్రాభవమది!
...
READMORE
2649* వ రోజు... ...
శుక్రవారం - 13-1-23 నాటి శ్రమదానం రోజుల సంఖ్య అది! నేటి ‘స్వచ్ఛ కార్యకర్త’ పాత్రధారులు 30+2+1 = 33 మంది! ఇద్దరు పాగోలు గ్రామ సంబంధిత కంఠంనేని స్వచ్ఛోద్యమాభిలాషులు, మరొకరు నినాదాల సమయంలో కలిసి వచ్చిన అనాహూతుడు! నేటి స్వచ్ఛ - శుభ్ర – సుందరీకృత రంగస్థలం సంపటాలమ్మ గుడి మొదలు 3 రోడ్ల కూడలి దగ్గరి వినాయకుల వారి గుడి దాక!
...
READMORE
2648* వ రోజు......
అందలి హద్దులు పోలీస్ స్టేషన్ నుండి ATM కేంద్రం దాక! కాలం కొలతైతే 4.18 నుండి 6.28 నడుమ! అంటే 2 గంటల 10 నిముషాలు! గ్రామ బాధ్యతామూర్తులైన శ్రమదాతలేమో 34 మంది - గరిష్టంగా ! పొందగలిగే వాళ్లుంటే - వాళ్లు పంచిన సామాజిక చైతన్యం కొలమానం లేనంత!
కార్యకర్తల్లో...
READMORE
2647* వ రోజు... ...
సదరు సుదినం - బుధవారం(11-01-23) వేకువ వేళది; ఆ మంచిరోజు నిర్మాతలు 85 ఏళ్ల గరిష్ట వర్షీయసుడైన శస్త్రకార వైద్యునితో సహా - 27 మందే! రూపుదిద్దుకొన్న ‘భలే మంచిరోజు’ ఇందరు స్వచ్చోద్యమకారుల కాయకష్టం నుండీ, సొంతూరి పట్ల తరగని శ్రద్ధ నుండి పుట్టుకొచ్చినదే! ఈ ‘స్వచ్చ చల్లపల్లి’ మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదంగా, ...
READMORE
2646* వ రోజు... ...
మంగళవారపు (10-1-23) ఐదారుగురి శ్రమదానం మళ్లీ విజయనగర్ తొలి వీధీ, నారాయణరావు నగర్ - గురుకుల పాఠశాల గుంటల రోడ్డుకూ పరిమితమయింది!
శ్రమదా...
READMORE