3534* వ రోజు . ...
నేటి ఉదయం 4.23 నిమిషాలకు 16 మంది కార్యకర్తలతో మొదలైన శ్రమదానం జాతీయరహదారి బండ్రేవు కోడు వంతెన దగ్గర నుండి గంగులవారిపాలెం రోడ్డు వరకు పసుపు కాంతులీనూతూ చూపరులను ఆకర్షిస్తున్న సువర్ణగన్నేరు పూల మొక్కల వద్ద శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. ఆ మొక్కల క్రింద ఉన్న పిచ్చి కలుపు మొక్కలు, పిచ్చి తీగ మొక్కలు, కలుపు గడ్డిని క్రింది భాగంలో శుభ్రం చేసినారు.
...
READMORE
3533* వ రోజు . ...
జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన వద్ద తెల్లవారుజాము 4.17 ని.లకు 10 మంది కార్యకర్తలతో ఈ రోజు పని ప్రారంభించినారు.
వంతెనకు అవతల భాగాన ఉన్న సువర్ణ గన్నేరు పూదోట వైపు ఉన్న కలుపును ఏరివేయగా కొంతమంది రోడ్డుకు దిగువ భాగా...
READMORE
3532* వ రోజు . ...
హైవేపై బండ్రేవు కోడు వంతెనకు అతి సమీపంలో 17 మంది కార్యకర్తలు 4:19 నిమిషాలకు పనిని ప్రారంభించారు. నిన్న కొద్దిపాటి వర్షం పడడంతో వాతావరణం కొంచెం అనుకూలంగా ఉండడం, కార్యకర్తలు రోడ్డు దిగువున పని చేయుటవలన ఏటవాలుగా ఉండి నిలబడి పనిచేయడం కష్టంగా అనిపించింది. అయినా నిరుత్సాహపడకుండా ఆ ప్రాంతమంతా సుందరంగా ఒక క్రమపద్ధతిలో తీర్చిదిద్దారు. వంతెన దాటిన తరువాత అక్కడ సువర్ణ గన్నేరు పసుపు పూల తోట ఉండడంతో దాని పొడవునా కలుపు తక్కువగా ఉంది.
...
READMORE
3531* వ రోజు . ...
దాదాపు 2 నెలలుగా జాతీయ రహదారి వెంబడి జరుగుతున్న స్వచ్ఛ శుభ్ర సౌందర్య క్రియలకు కొనసాగింపుగా ఈరోజు వేకువ జాము 4:17 నిమిషాలకు 13 మంది కార్యకర్తలు హైవేపై నిన్న పని ముగించిన చోటున పని ప్రారంభించారు.
భావి తరాల వారికి మంచి పర్యావరణాన్ని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించే లక్ష్యంతో పని చేస్తున్న వీరు...
READMORE
3530* వ రోజు ....
15.07.2025 మంగళవారం 3530* వ రోజు నాటి పని పాటల సిత్రములు!
...
READMORE
3529* వ రోజు . ...
216 జాతీయరహదారి క్లబ్ రోడ్ కు మొదట్లో, కోమలానగర్ వద్ద తెల్లవారుజాము 6+5=11 మంది కార్యకర్తలు వారివారి పనిముట్లు చేబూని శ్రమ యుద్ధం మొదలుపెట్టారు. రోడ్డు మార్జిన్ లోని గడ్డి, పిచ్చి మొక్కలను ఒక కార్యకర్త మిషన్ తో కత్తిరిస్తూ తన పని తాను తదేక దీక్షతో చేస్తుండగా రోడ్డుకు క్రింది భాగంలోనూ, మొక్కల పాదుల మధ్యలోను మొలచిన పిచ్చి మొక్కలు, గడ్డి, పిచ్చి తీగ లాంటి మంచి మొక్కలు ఎ...
READMORE
3528* వ రోజు ....
13.07.2025 ఆదివారం 3528* వ రోజు నాటి శ్రమదాన వివరములు!
...
READMORE