...

3520*వ రోజు . ...

  వేకువ జామున 4:16 నిమిషాలకు హైవే పై గంగులవారిపాలెం సమీపంలోని వంతెన వద్ద 18 మంది కార్యకర్తలు నిన్నటి పనికి కొనసాగింపుగా రోడ్డు దిగువ భాగాన ఉన్న పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు మొదళ్ళ నుండి తీసివేయడం, పెద్ద మొక్కల చుట్టూ కలుపు గడ్డిని బాగు చెయ్యడం జరిగింది.          కొద్ది...

READMORE
...

3519*వ రోజు . ...

    14 మంది కార్యకర్తలతో 21 6 జాతీయ రహదారి వంతెన (గంగులవారిపాలెం సమీపాన) స్వచ్ఛ శుభ్ర కార్యదీక్ష మొదలై పైభాగాన ఒక ప్రక్క అపరిశుభ్రంగా ఉన్న భాగాన్ని బాగుచేయడం, వంతెన మీదకు మట్టి చేరి దానిపై మొలచిన గడ్డిని పూర్తిగా తీసివేయడం, మందుబాబులు పీఠం వేసి కూర్చుని రోజుల తరబడి వేసిన ఖాళీ మద్యం సీసాలను ప్లాస్టిక్‌ గ్లాసులను, పగులగొట్టిన గాజు పెంకులను ఏరి వేయడం మహిళా కార్యకర్తల వంతు అయింది. ...

READMORE
...

3518*వ రోజు ....

 03.07.2025 గురువారం 3518* వ రోజు నాటి స్వచ్ఛ సేవలు.  ...

READMORE
...

3517 వ రోజు . ...

    స్వచ్ఛ చల్లపల్లి ప్రవేశ స్వాగతద్వారం వద్ద తెల్లవారుజామున 4.13 నిమిషాలకు 15 మంది స్వచ్ఛ కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ యజ్ఞం రోడ్డు ప్రక్క గద్దగోరు మొక్కలకు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను లాగి అత్యంత పరిశుభ్రంగా ఆ ప్రాంతమంతా శుభ్రపరిచారు.          కొంతమంది కార్యకర్తలు స్వాగతద్వారం (బందరు) వైపు కొన్ని మొక్కలకు మొదట్లో మట్టి పోయడం, ...

READMORE
...

3516 వ రోజు . ...

    తెల్లవారుజాము 4:15 నిమిషాలకు జాతీయరహదారిపై చల్లపల్లి ప్రవేశం ద్వారం దగ్గర నుండి ఈరోజు పని 14 మందితో ప్రారంభమయినది. రహదారికి ప్రక్కనే ఉన్న గద్దగోరు మొక్కల చుట్టూ కలుపు తీసి, మొక్కలు ఏపుగా పెరగటానికి వీలు కల్పించారు. రహదారికి క్రింది భాగంలో అక్కడ ఉన్న గడ్డిని కటింగ్ మిషన్ తో కట్ చేసి ఎంతో అందంగా ఆ ప్రాంతాన్ని తయారుచేశారు.          ...

READMORE
...

3515 వ రోజు . ...

 నేటి ఉదయం 216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నుండి రామానగరం వైపుగా రహదారి ప్రక్కన చిన్నపాటి వర్షపు చినుకులు పడుతున్న సమయంలో  శ్రమలో మొట్టమొదటిగా 4:17 నిమిషాలకు పాల్గొన్నది 10 మంది కార్యకర్తలు. తర్వాత్తర్వాత నిదానంగా వచ్చి చేరినది 13 మంది. మొత్తంగా ఈరోజు శ్రమదానంలో పాల్గొన్న కార్యకర్తలు 23 మంది.          హైవే కి ...

READMORE
...

3514* వ రోజు ....

 29.06.2025 ఆదివారం 3514* వ రోజు నాటి స్వచ్చ సేవల విశేషాలు!  ...

READMORE
<< < ... 12 13 14 15 [16] 17 18 19 20 ... > >>