...

3506* వ రోజు . ...

   హైవే రోడ్ లోని కళ్యాణ మండపం ఎదురుగా దారి పొడవునా రోడ్డు క్రింది భాగంలో ఏపుగా పెరిగిన కలుపు గడ్డిని శుభ్రం చేస్తూ, అక్కడక్కడా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, అంతకు ముందు పెరిగి వంగిపోయిన నీడనిచ్చు మొక్కలకు కర్రలను పాతి నిటారుగ ఉండే లాగున కట్టి సరిచేయడం జరిగింది.          ఈ...

READMORE
...

3505* వ రోజు ....

   హైవే రోడ్ లోని కళ్యాణ మండపం సమీపంలో 12 మందితో ప్రారంభమై మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేయ్యడం రోడ్డుకు దిగువ భాగాన ఉన్న రెళ్ళు గడ్డి దుబ్బులను తీసివేసి ఉన్న మొక్కలకు గాలి, సూర్యరశ్మి తగిలేలా శుభ్రం చెయ్యడం జరిగింది. కొంతమంది మిషన్ తో మరికొంత భాగం రోడ్డు ప్రక్క గడ్డిని కత్తిరించడం రోడ్ మార్జిన్ పొడవునా అందంగా తీర్చిదిద్దడంలో తలమునకలయ్యారు.  &nb...

READMORE
...

3504* వ రోజు .......

   వేకువ జామున 4:15 నిమిషములకు 17 మందితో గ్రామసేవలు మొదలైనవి 216 జాతీయ రహదారికి పూల చెట్ల సోయగాలితో అలరారుతున్న ఆ ప్రదేశంలో ఒక ప్రక్క సువర్ణ గన్నేరు, టెకోమా రెడ్ మొక్కల మధ్యన, వాటి పాదుల చుట్టూ ఉన్న కలుపును తీసి కార్యకర్తలు ఆ పువ్వుల అందాలను ఆస్వాదిస్తూ పని చేస్తూ ఉన్నారు.          ఒక గ్రామ స్వచ్ఛత, శుభ్రతా, అందాల కోసం వేరువేరు వృత్తులలో పనిచేస్తున్న అనేక మంద...

READMORE
...

3503* వ రోజు .... ...

  216 జాతీయ రహదారిపై అప్రతిహతంగా కొనసాగుతున్న స్వచ్చ సేవ ఈరోజు తెల్లవారుజామున 4:22 ని. హైవే పై మొదలైంది.          పెరుగుతున్న మొక్కల చుట్టూ కలుపు తీసి శుభ్రం చేయడం. క్రింది భాగంలో పెద్ద మొక్కలు పెట్టే ప్రాంతం కూడా పిచ్చి మొక్కలను తీసి శుభ్రపరచడం జరిగింది.     &nb...

READMORE
...

3502* వ రోజు ...

  216 హైవే రోడ్ లోని కల్వర్టు వద్ద తెల్లవారుజామున 4:16 ని. 14 మందితో మొదలైంది. రోడ్డు పొడవున ఒక ప్రక్క మొక్కలు ఎదగడానికి ఆటంకంగా ఉన్న కలుపును, ఎత్తైన పిచ్చి మొక్కలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేయడం, గాజు సీసాలను సైతం ఏరి ప్రోగు చెయ్యడం కార్యకర్తలు చేసే అత్యంత బాధ్యతతో కూడిన సేవ.         ...

READMORE
...

3501* వ రోజు ...

   16.06.2025 వ నాడు 4:17 ని.లకు 216 జాతీయ రహదారిలో కొత్తూరు జంక్షన్ వద్ద ఊరి బాగుదల కోసం కలుసుకున్నది 8+1=9 మంది. ఆ తర్వాత నిదానంగా వచ్చి కలుసుకున్నది మరొక 10 మంది.            కార్యకర్తలందరూ ఒక్కొక్కరుగా ట్రస్టు వాహనంలో ముందుగా అమర్చిన గ్లౌస్ ను ధరించి ఎవరి పనిముట్లు వారు తీసుకుని ...

READMORE
...

3500* వ రోజు ...

     వేకువనే 4:17 నిలకు 216 జాతీయ రహదారిలో కొత్తూరు జంక్షన్ దాటిన తరువాత బస్స్టాప్ వద్ద 17 మందితో స్వచ్ఛ సేవలు మొదలై రోడ్డుకు క్రింది భాగంలో ఉన్న తుక్కు, ప్లాస్టిక్ వ్యర్ధాలను పైకి చేరవేసి లోడింగ్ కి అనుకూలంగా గుట్టలుగా చేర్చడం జరిగింది. మరికొంత మంది వంతెన సమీపం వరకు గడ్డిని తొలగించి శుభ్రం చేశారు.          ఈ...

READMORE
<< < ... 14 15 16 17 [18] 19 20 21 22 ... > >>