...

2701* వ రోజు.... ...

        సోమవారం (6.3.23) వచ్చిందంటే అర్థం - ఒక ప్రత్యేక వాలంటీర్ల దళం సిద్ధంగా ఉంటుంది - వాళ్లు చేసుకోవడానికి ఏ రోడ్డు గుంటలో - విరిగిపడిన చెట్టు కొమ్మలో - డ్రైన్లలో పడి - మురుగు కడ్డం నిలుస్తున్న రకరకాల తుక్కులో రడీగా ఉంటాయి! అవి చల్లపల్లిలో కావచ్చు – ఊరి వెలుపల 7 రహదార్ల పనులూ కావచ్చు! “కాదేదీ వాళ్ల కనర్హం!” ...

READMORE
...

2700* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?  గ్రామ స్వచ్చ-సుందరోద్యమకాలం కొలతలో మంచి మైలు రాయి @ 2700* !...

READMORE
...

2699* వ రోజు.... ...

  ఈ శనివారం(04.3.2023) ఆ పనులు 4.18 కే మొదలై, 6.15 దాక జరిగినవి. ఈ నాటి ఊరి వీధి అలంకరణ పనిమంతులు 36 మందిలో ఆలస్యంగా వచ్చిన మూడు నాలుగు మంది అతిథి కార్యకర్తలు పోను నికరంగా 30 మంది కరుడు గట్టిన స్వచ్చోద్యమకారులు!             వాళ్లు వీర విహారం చేసిన రణస్థలి సంత వీధి మొదలు బందరు బాటలోని పెట్రోలు బంకు దాకా! నేటి వీధి పారిశుద్ధ్య పనుల తీరు ...

READMORE
...

2698* వ రోజు.... ...

   (3.3.23) శుక్రవారం ఉదయం, 4.17 - 6.15 మధ్య సమయం, సామాజిక కర్తవ్య స్పృహ ఉన్న వ్యక్తులు కనీసం 32 మంది, బందరు రహదారికి చెందిన ATM కేంద్రం!             వాళ్లు 9 ఏళ్లుగా ఎందు నిమిత్తం వీధుల్లోకి వస్తున్నారో – ఏ గ్రామస్తుల సౌ...

READMORE
...

2697* వ రోజు.... ...

    గురువారం (2-3-23) వేకువ 4.20 కే సదరు పవిత్ర కర్తవ్యానికి దిగినది డజనుకు పైగా కార్యకర్తలు; క్రమంగా వచ్చి చేరి కష్టించినది 15 మంది; ఈ 27 మంది దెబ్బకు తోక ముడిచిన వీధి కాలుష్యాలు కనీసం 3 చోటులకు చెందినవి; పని ముగిసింది 6.16 కు; ఈ సత్కర్మలకు సాక్ష్యం మౌనముద్రాంకిత జాతిపిత!    ...

READMORE
...

2696* వ రోజు.... ...

    మార్చి ప్రథమ దినాన (బుధవారం) పాతిక మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తల శ్రమ మూలంగా బాగుపడినవి మూడు చోటులు: 1) విజయా కాన్వెంట్ ప్రహరీ ఎదుట – వేగ నిరోధకాల దగ్గరి 3 పెద్ద గుంటలూ, 3 చిన్నగుంటలూ, ...

READMORE
...

2695* వ రోజు.... ...

   పిబ్రవరి మాసాంత దినం కూడ ఇంచుమించుగా – ఆ కార్యకర్తలే - శివరామపురం కొత్తూరు దిశగా ఆ రహదారే – దారిన పోతూ చూస్తున్నవాళ్లూ, చేస్తున్నవాళ్లూ అవే దృశ్యాలు!           ‘జై స్వచ్చ – చల్లపల్లి సైన్యం’ ...

READMORE
<< < ... 158 159 160 161 [162] 163 164 165 166 ... > >>