...

2621* వ రోజు......

 అదే రోడ్డు అంటే 3 వారాలుగా శుభ్రపరుస్తున్న ఒక కిలో మీటరు నడకుదురు మార్గమే. ఎంతమంది ప్రయత్నించినా కశ్మలాలు కరగని పాగోలు పంచాయితీకి చెందిన ఒక కాలనీ పరిసరాలే. పశువుల, మనుషుల, పేడ దిబ్బల రహదారి దక్షిణ భాగమే.             ఎంత పో...

READMORE
...

2620* వ రోజు...

    బుధవారం (14.12.2022) నాటి ఆ పారిశుద్ధ్య కృషి జరిగిందేమో నడకుదురు మార్గంలో. రకరకాలుగా ఆ పనులు చేసినదేమో 20 మంది. సమయం 4.21- 6.13 నడుమ. అనగా ఇంచుమించు 39 పని గంటలు.             నడకుదురు బాటలో అటు పెద్ద వడ్ల మర, ఇటు మదర్ థెరిసా పాఠశాల ప్రాంతమంటేనే కాస్త ఎక్కువగా కశ్మలాలు ప్రోగులు పడే ప్రాం...

READMORE
...

2619* వ రోజు...

   ఎప్పటిలాగే 4.25 కే 4+1 కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ దగ్గర నుండి ఉత్తరం దిక్కుగా, ఊరి బాధ్యతను కొనసాగించారు. ఆ రోడ్డు కు రెండు ప్రక్కల ఉన్నది విద్యుత్ శాఖ వారి చర్యలతో కొంత భీభత్సంగా మారిన చోటు.             పెద్ద పెద్ద చెట్లే సమూలంగా తెగి డ్రైన్ల నిండా పడి ఉంటే, అది ఏ నలుగురైదు...

READMORE
...

2618* వ రోజు...

 సోమవారం అనగానే అది మామూలు కార్యకర్తల శ్రమ దానం కాక ప్రత్యేక వ్యక్తుల శుభ్ర – సుందరీకరణం అన్న మాట. ఈ వేకువ కూడా గంటన్నరకు పైగా నలుగురు కార్యకర్తల విభిన్న శ్రమదానం చోటుచేసుకున్నది.             అది క...

READMORE
...

2617* వ రోజు........

 శనివారం (10-12-22) నాటి మొదటి విశేషం బాగా చలి తప్ప - వాన లేక తెరపిచ్చిన తుఫాను! ఎన్నెన్నో ...

READMORE
...

2616* వ రోజు...

 ఆ సంఖ్యకు ఇప్పట్లో అలుపుదల గాని, నిలుపుదల కాని కనపడటం లేదు! పని దినాల సంఖ్య ఎందుకు ఆగుతుంది? నడకుదురు, అవనిగడ్డ, పెదకదళీపల్లె తదితర కొన్ని రహదార్ల నివాసులో – ప్రయాణికులో వీధి కశ్మల ప్రక్రియను ఆపలేదు కదా; అందుకు ప్రతి చర్యగా ఈ పాతిక – ముప్ఫై – నలభై మంది పారిశుద్ధ్య శ్రామికులు తమ ప్రయత్నాన్...

READMORE
...

2615* వ రోజు. .....

   కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు  గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి ...

READMORE
<< < ... 155 156 157 158 [159] 160 161 162 163 ... > >>